Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

తార‌క‌ర‌త్న మృతితో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ అప్‌సెట్..

Shreyan Ch by Shreyan Ch
February 20, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

జీవితంలో ఎన్నో సాధించాల్సిన తార‌క‌ర‌త్న ఊహించ‌ని విధంగా ఫిబ్ర‌వ‌రి 18న క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణంతో నంద‌మూరి ఫ్యామిలీ దిగ్భ్రాంతికి గురైంది. తార‌క‌ర‌త్న లేని లోటుని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కొద్ది సేప‌టి క్రితం తార‌క‌ర‌త్న అంత్య‌క్రియలు పూర్తిగా, ఆయ‌న‌కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఘ‌న నివాళులు అర్పించారు. ఇక తార‌క‌ర‌త్న మృతి కార‌ణంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. తారకరత్న మృతి కారణంగా ఎన్టీఆర్ 30 చిత్ర ప్రారంభోత్సవం మరోసారి వాయిదా వేస్తూ తారక్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంతలో తన సోదరుడు తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది.

అమిగోస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ త‌న 30వ సినిమా గురించి స్వయంగా మాట్లాడుతూ.. ఫ్యాన్స్ ఇలా దర్శకులపై ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు అని.. వారికి కొంత సమయం ఇవ్వాలని ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేశాడు. ఏది ఏమైనా ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేయబోతున్నామని తారక్ ఖరారు చేశాడు. ఎన్టీఆర్‌ 30 మూవీని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితూ తారకరత్న మరణంతో సినిమా ప్రారంభ కార్యక్రమం వాయిదా ప‌డింద‌ని, సినిమా లాంఛింగ్‌ కొత్త తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.

jr ntr took important decision after taraka ratna death

ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. భారీ సినిమాలతో నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా అడుగులేస్తున్నార‌నే చెప్పాలి.. ఇందులో భాగంగానే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కమిటయ్యారు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో మూవీ సెట్స్ మీదకు రాబోతోంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో అధికారికంగా అనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండటం నందమూరి అభిమానుల్లో నిరాశ నింపుతోంది.

Tags: Jr NTRTaraka Ratna
Previous Post

వ‌రుణ్ తేజ్‌పై త‌న క్ర‌ష్‌ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టిన లావ‌ణ్య త్రిపాఠి.. ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ నిజ‌మేనా..?

Next Post

తాత‌పై తార‌క‌ర‌త్న‌కి ఎన‌లేని అభిమానం.. ఎన్టీఆర్ పేరు వ‌చ్చేలా త‌న పిల్ల‌లకి పేర్లు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.