Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Shalini Pandey : అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న అర్జున్ రెడ్డి ప్రియురాలు.. కేక పెట్టిస్తున్న క్యూట్ లుక్స్..

Shreyan Ch by Shreyan Ch
April 21, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Shalini Pandey : తెలుగు లవ్ స్టోరీ సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మ‌నంద‌రికి తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం యువతకు ఎంతగానో న‌చ్చింది.. పోస్టర్ విడుదల నుంచే కాంట్రవర్సీ ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఊహించని విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో షాలిని పాండే హీరోయిన్‌గా న‌టించింది.. ప్రస్తతం తెలుగు సినిమాలు పెద్దగా చేయని ఈ గ్లామరస్ భామ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలు, వీడియోలతో అదరగొడుతోంది.

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ అందుకుంది ఈ బ్యూటి. అంతేకాకుండా యువతలో క్రష్ లిస్టులో జాయిన్ అయిన‌ప్ప‌టికీ ఆ తర్వాత అంతటి రేంజ్ లో సక్సెస్ చూడలేకపోయింది. శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుని డేర్ చేసిందనే చెప్పాలి. మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు స్నేహితురాలిగా స్టన్నింగ్ బ్యూటి షాలిని పాండే కనిపించి అల‌రించింది.

Shalini Pandey latest black color photos viral
Shalini Pandey

కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ తో నటనపరంగా ఆకట్టుకున్న ఒక హీరోయిన్ కు వచ్చే క్రేజ్ మాత్రం రాలేదు. అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈమధ్య కాలంలో తన లుక్ పూర్తిగా మార్చుకొని ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని అందాలు చూసి జ‌నాలు చిత్తైపోతున్నారు. బ్యూటీ అందాల‌కు త‌డిసి ముద్దైపోతున్నారు. ఈ అమ్మ‌డికి సినిమాలు లేక‌పోవ‌డంతో జనాలు పెద్ద‌గా పట్టించుకోవడం లేదు. ఆకట్టుకునే విధంగా సినిమాలు లేక పోవడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కాని ఈ అమ్మ‌డు మాత్రం అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది.

Tags: shalini pandey
Previous Post

Kantara Film Making : కాంతారా సినిమాను అస‌లు ఎలా తీశారో చూడండి.. ఒళ్లు గ‌గుర్పొడిచే విష‌యాలు.. వీడియో..

Next Post

Virupaksha Movie : విరూపాక్ష మూవీ ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Dhanush Sir Movie : ధ‌నుష్ సార్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 2, 2023

...

Read moreDetails
politics

Bandaru Satyanarayana : మ‌ళ్లీ రెచ్చిపోయిన బండారు.. ఈసారి ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
October 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Legend Saravanan : త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై స్పందించిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌.. ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
March 7, 2023

...

Read moreDetails
politics

Jagan And Bharati : పెళ్లిలో సంద‌డి చేసిన జ‌గ‌న్, భార‌తి.. వామ్మో వారిద్ద‌రికీ అంత క్రేజ్ ఏంటి..?

by Shreyan Ch
August 22, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.