Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

editor by editor
May 9, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

అలవైకుంఠపురములో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సరసన నటించి పూజా హెగ్డే కూడా బాగా గ్లామర్ తో పాపులర్ అయింది. బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది. తాజాగా ఈమెకు చెందిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూజా నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయి హిట్ కొట్టింది. అక్కినేని వారసుడు అఖిల్ తో ఈ మూవీలో జతకట్టింది. అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యాం మూవీలో కూడా ఈ అమ్మడు నటించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి మూవీలో సందడి చేసిన ఈ భామ ప్ర‌స్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వచ్చే మూవీలో కూడా నటిస్తోంది.

pooja hegde childhood photo

టాలీవుడ్ ఇండస్ట్రీకి ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అతితక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్టార్ హోదాతో రాణిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ బాబు ఇలా అందరి సరసన నటించిన ఈ భామకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె చిన్ననాటి ఫోటో వైరల్ కావడంతో ఫాన్స్ ఖుషి అవుతూ సో క్యూట్ అని కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు.

Tags: Pooja Hegde
Previous Post

లక్ష్మీ నరసింహ వ‌ర్సెస్ వర్షం.. రెండింటిలో ఏది పెద్ద హిట్ అయిందో తెలుసా..?

Next Post

Virupaksha : విరూపాక్ష‌లో ర‌వికృష్ణ రోల్ ఆ హీరో అలా ఎలా మిస్ చేసుకున్నాడు..?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.