Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Darshith : మ‌హానాడులో చంద్ర‌బాబు ముందు త‌న స్పీచ్‌తో అద‌ర‌గొట్టిన ద‌ర్షిత్.. ఎవ‌రిత‌ను..?

Shreyan Ch by Shreyan Ch
June 2, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Darshith : మ‌హానాడులో చంద్రబాబు ముందు అద‌రిపోయే స్పీచ్‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించాడు ద‌ర్శిత్ అనే కుర్రాడు. సుత్తి లేకుండా.. చాలా నేర్పుగా… నేరుగా మాట్లాడి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు పోట్లూరి దర్షిత్. అతిరథ మహారధులు పాల్గొన్న రాజమహేంద్రవరం మహానాడులో నూనుగూ మీసాలతో వ‌చ్చిన ద‌ర్షిత్ జస్ట్ 4 నిమిషాల 44 సెకన్లల్లో విష‌యం మొత్తం క్లియ‌ర్ గా చెప్పేశాడు. అతగాడి వాగ్దాటికి.. వేదికపై ఉన్న సీనియర్లే కాదు, మహానాడుకు విచ్చేసిన వారు సైతం ముగ్దులయ్యారు. ఇప్పుడు అత‌ను ఎవ‌రిని ప్ర‌తి ఒక్క‌రు ఆరాలు తీస్తున్నారు. అత‌ని స్వస్థలం విజయవాడ. బాల్యం నుంచి విద్యాభ్యాసమంతా విజయవాడలోనే జరిగింది.

ప్రస్తుతం స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోన్నారు. 2015లో దర్షిత్ వయస్సు 11 ఏళ్లు.. అప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయి.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ క్రమంలో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టిన స‌మయంలో తాను దాచుకొన్న 2 వేల రూపాయిల నగదును సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. అలా పోట్లూరి దర్షిత్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు దర్షిత్ స్వయంగా రెండు పేజీల లేఖ రాశారు.

Darshith speech in mahanadu everybody surprised
Darshith

ఆ లేఖలో సారాంశం, అత‌ను రాసిన తీరు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీరమణను ఆకట్టుకుంది. దర్షిత్ లేఖకు జవాబు ఇవ్వ‌డ‌మే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టిన త‌ర్వాత జస్టిస్ ఎన్. వి. రమణను దర్షిత్ కలిశారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును సైతం దర్షిత్ కలిశారు. దర్షిత్ వాగ్దాటి, ఆలోచన తీరు, రాష్ట్ర పరిస్థితులపై అతి చిన్న వయస్సులోనే అంతగా అవగాహన ఉండడం పట్ల వెంకయ్యనాయుడు శుభాశీస్సులు అందుకున్నారు. జగన్ నాలుగేళ్ల పాలనపై చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదిగాక ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. వారిని చైతన్యవంతులుగా మార్చేందుకు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నాడు ద‌ర్షిత్. 2021లో టీడీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధిగా దర్షిత్‌ని నియమించ‌బ‌డ్డారు. అత‌నికి సంబంధించిన ఏ వీడియో అయిన కొద్ది నిమిషాల‌లోనే నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటుంది.

Tags: Darshithmahanadutdp
Previous Post

Ayyanna Patrudu : రింగుల రాణి అంటూ రోజాపై అయ్య‌న్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్..!

Next Post

Janhvi Kapoor : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు.. జాన్వీ క‌పూర్‌ని ఇలా చూస్తే త‌ట్టుకోలేరు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

శోభిత ధూళిపాళ‌ కేవ‌లం ముద్దులు, బికినీల కోస‌మే ప‌నికొస్తుందా..?

by Shreyan Ch
February 22, 2023

...

Read moreDetails
politics

YS Sharmila : ష‌ర్మిల లాజిక్ మిస్ అయిందా.. ఆమె అనుకున్న‌ది ఒక్క‌టైతే, జ‌రిగేది మ‌రొక‌టా..!

by Shreyan Ch
January 7, 2024

...

Read moreDetails
వార్త‌లు

Actor Suman : కరుణానిధి, నేను ఒకే జైలులో ఉన్నాం.. ఆ ముగ్గురు ఆడ‌వాళ్లే నాకు  సాయం చేశార‌న్న సుమ‌న్..

by Shreyan Ch
August 2, 2023

...

Read moreDetails
వార్త‌లు

Pushpa : పుష్పలో న‌టించే చాన్స్‌ను మిస్ చేసుకున్న‌.. న‌టీన‌టులు వీరే..!

by Shreyan Ch
September 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.