Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

Shreyan Ch by Shreyan Ch
June 9, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actress Prabha : అలనాటి సీనియర్ నటి ప్రభ గురించి ఈ నాటి వారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని అప్ప‌టి వారికి మాత్రం ఈవిడ చాలా సుప‌రిచితం. ఒకప్పుడు ఎవర్ గ్రీన్ లాగా వెలిగిన ప్ర‌భ‌.. ఆనాటి గొప్ప నటులు అయిన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు లాంటి వారితో కలిసి నటించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ని సంపాదించుకుంది. అలా కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపా దడపా సినిమాలు చేస్తూ కాలాన్ని వెళ్లదీసింది. ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్ ప్రేక్షకులకు ఆమె గురించి తెలిసింది చాలా త‌క్కువే అని చెప్పాలి..

‘భూమి కోసం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సీనియర్ హీరోయిన్ కమ్ నటి ప్రభ ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. ఒక్క చంద్రమోహన్ కు జోడిగా దాదాపు 18 చిత్రాలకు పైగానే న‌టించి వావ్ అనిపించింది. అప్పట్లో వీరిది హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో మురళి మోహన్ తో కూడా పదహారు చిత్రాలలో నటించారు ప్రభ. అయితే ఈమెకు చాలా గోల్డెన్ ఛాన్సులు మిస్ అయ్యాయని అనిచాలా మంది అంటారు.. మెగాస్టార్ చిరు నటించిన ‘ఖైదీ’ చిత్రంలో సుమలత పాత్రకు మొదట ప్రభాను అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ ఛాన్స్ మిస్ అయ్యిందట.

Actress Prabha home town interesting facts
Actress Prabha

ప్రభా జేమ్స్ బాండ్, బెంగాల్ టైగర్ వంటి చిత్రాలలోనూ నటించింది. త‌ల్లి, వ‌దిన పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించింది. సీరియ‌ల్స్ లో సైతం ప్ర‌భ న‌టించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని సైతం అలరించింది. అయితే తెనాలిలో పుట్టిన‌ప్ప‌టికి గోక‌ర్ణ‌పురంలో జ‌న్మించింది ప్ర‌భ‌.. ఆమెకు ఇక్క‌డే కొడుకు కూడా పుట్టాడు. అయితే సినిమాల‌లో అవ‌కాశాలు వ‌చ్చాక చెన్నైకి వెళ్లిన ప్ర‌భ త‌ర్వాత కొన్నాళ్లు హైద‌రాబాద్ లో ఉంది. ఆమె సినిమా షూట్‌లో ఉన్నప్పుడు కారు పక్కకు ఒరిగిపోయి, రేడియేటర్‌లోని వేడినీళ్లు ఆమె కాళ్లపైకి చిందిన యాక్సిడెంట్‌కు గురైంది. ఆమె దాదాపు రెండు నెలల పాటు ఆ కాలిన గాయాలతో బాధపడింది.ఈ విష‌యాన్ని ఆమె పాల్గొన్న ప‌లు టీవీ షోల‌లో తెలియ‌జేసింది.

Tags: Actress Prabha
Previous Post

TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?

Next Post

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో జ‌గ‌న్‌ని చూడ‌గానే మోదీ ఏం చేశారంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.