Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Vangalapudi Anitha : రోజు రోజుకీ దారుణంగా మారుతున్న అనిత ప‌రిస్థితి.. ఇలా అయిందేంటి..?

Shreyan Ch by Shreyan Ch
June 12, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Vangalapudi Anitha : టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత… పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆమె విశాఖ జిల్లా పాయకరావుపేట లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ స‌మ‌యంలో బీజేపీతో పాటు జ‌న‌సేన కూడా స‌పోర్ట్‌గా ఉన్నాయి. కాని ఆ త‌ర్వాత ఐదేళ్ల పాల‌న‌లో సొంత పార్టీ నేత‌ల‌తో పాటు మిత్ర ప‌క్షం కూడా విసిగిపోయాయ‌ని అంటున్నారు. దాంతో పొత్తులలో భాగంగా పాయ‌క‌రావు పేట అనిత‌కి ఇవ్వొద్ద‌ని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14న ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స‌న్నాహ‌క స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఆ స‌మావేశంలో జ‌నసేన‌కి చెందిన సీనియ‌ర్ లీడ‌ర్ గెడ్డం బుజ్జి మాట్లాడుతూ.. అనిత‌కి టిక్కెట్ ఇవ్వొద్ద‌ని టీడీపీ అధినాయ‌క‌త్వానికి హెచ్చ‌రిక పంపారు. 2014లో ఆమె త‌న‌పై రేప్ కేసు పెట్టించింద‌ని, అప్పుడు గంటా శ్రీనివాస‌రావు వ‌ల‌న దాని నుండి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని లేక‌పోతే ఈ రోజు నా ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అనిత‌కి టిక్కెట్ ఇస్తే మాత్రం ఓట‌మి త‌ప్ప‌దంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అనిత‌కి త‌ప్ప ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఓకే అని గెడ్డం బుజ్జి అంటున్నారు. పేట టిక్కెట్ జ‌న‌సేన‌కి ఇవ్వొచ్చు క‌దా అని ఆయ‌న అన్నారు.

Vangalapudi Anitha facing problems in her constituency
Vangalapudi Anitha

మ‌రోవైపు పాయ‌క‌రావుపేట‌లో అనిత మీద సొంత సామాజిక వ‌ర్గం గుర్రుమీదుంది. ఆమె ఉండేది విశాఖ‌లో. పాయ‌క‌రావుపేట‌కి అలా వ‌ల‌స‌నేత‌గా వ‌చ్చి వెళుతుంద‌ని కొందరు తిట్టి పోస్తున్నారు. ఆమె పార్టీలో ఒక వ‌ర్గాన్ని చేర‌దీస్తూ పార్టీలో చీలిక‌లు ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నార‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. పాయ‌క‌రావుపేట‌లో కాపు వ‌ర్గానికి ఎక్కువ క్రేజ్ ఉంది. వారితో మంచిగా ఉంటేనే ఎవ‌రైన గెలిచేది. అలాంటిది అనిత వారితోనే సున్నం పెట్టుకుంద‌ని ఈ సారి కూడా ఆమె గెల‌వ‌డం క‌ష్ట‌మే అని చెప్పుకొస్తున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో పాయ‌క‌రావు పేట రాజ‌కీయం ఎలా మార‌బోతుంది అనేది.

Tags: payakarao petatdpVangalapudi Anitha
Previous Post

Chinna Jeeyar : రాముడికి కోర మీసాలు ఏంటి.. అని ప్ర‌భాస్‌ను తిట్టారు.. కానీ..?

Next Post

Ramya Krishnan : 55 ఏళ్ల వ‌యస్సులోనూ అదే జోష్‌.. డ్యాన్స్‌తో ర‌చ్చ చేసిన ర‌మ్య‌కృష్ణ‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.