Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nellore SP : వైసీపీ వాలంటీర్స్‌పై నెల్లూరు సీపీ సంచ‌ల‌న వ్యాఖ్యలు.. ప‌వ‌న్ చెప్పింది నిజ‌మే..!

Shreyan Ch by Shreyan Ch
July 22, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nellore SP : గ‌త కొద్ది రోజులుగా ఏపీలో వాలంటీర్స్ వ్య‌వ‌స్థ‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుంది.జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాలంటీర్స్ వ‌ల‌న సీక్రెట్‌గా ఉండాల్సిన ఇన్ష‌ర్మేష‌న్ అంతా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడు ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా వాలంటీర్ల బాస్ ఎవరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.ప్రజల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రైవేట్ కంపెనీకి డేటా ఇవ్వడానికిఎవరు అనుమతించారని ఆయన ప్రశ్నల వ‌ర్షం కురిపించారు. ప్రజల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

ప్రజల వ్యక్తిగత డేటా వెళ్తున్న ఆ ప్రైవేట్ కంపెనీలు ఎవరివని ఆయన అడిగారు. వైజాగ్ లో ఎలాంటి ఐడీ కార్డ్ లేకుండా ఒక యువతి వాలంటీర్ పేరుతో డేటా సేకరిస్తుండగా పట్టుకున్న వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్లు దోహదపడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పై పలువురు మంత్రులు, వైసీపీ నేతలు మండిపడ్డారు. నెల్లూరు జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న ప‌వ‌న్ మాత్రం త‌గ్గ‌డం లేదు.

Nellore SP sensational comments on ysrcp volunteers
Nellore SP

రీసెంట్‌గా నెల్లూరు ఎస్పీ అయిన తిరుమలేశ్వర్ రెడ్డి లీకైన ఒక వేలిమద్ర ఆధారంగా నకిలీ వేలిముద్ర తయారు చేస్తున్నారని.. ఆ తర్వాత ఆధార్ నంబర్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి రూ.51.25 లక్షలు బదిలీ చేసుకున్నారని తెలిపారు. అంటే ప‌ర్స‌న‌ల్ ఇన్ఫో లీక్ కావ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి జ‌రుగుతున్నాయ‌ని జ‌నసైనికులు అంటున్నారు..ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్రజల నుంచి వ్యక్తిగత డేటా సేకరించాలని వీరికి ఎవరు ఆదేశాలిచ్చారని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇచ్చాందా లేదా ముఖ్యమంత్రా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరూ అంటూ అడిగారు.

Tags: Nellore SPysrcp volunteers
Previous Post

Jabardasth : ఇంటికి పిలిపించి గిన్నెలు క‌డిగించావ్.. జ‌బ‌ర్ధ‌స్త్ ర‌మేష్ ఫుల్ ఫైర్..

Next Post

Kavya Kalyan Ram : ఎగ‌సిప‌డే ఎద ఎత్తుల‌తో బ‌ల‌గం పాప ర‌చ్చ పీక్స్ లో ఉందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.