Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anand Deverakonda : ఆనంద్‌కి దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న వేసిన అభిమాని.. మెచ్యూర్డ్ స‌మాధానంకి అంతా షాక్..

Shreyan Ch by Shreyan Ch
July 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anand Deverakonda : విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో సాయి రాజేష్ తెర‌కెక్కించిన చిత్రం బేబి. హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం నిర్మాతలపై కోట్ల వర్షం కురిపిస్తోంది. చిత్రంలో వైష్ణవి చైతన్య క‌థానాయిక‌గా న‌టించ‌గా విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.

యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో వచ్చిన ‘బేబిస చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.71 కోట్లు షేర్‌, రూ. 66.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.క్లిష్టమైన ప్రేమకథతో వచ్చిన ‘బేబి’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Anand Deverakonda reply to his latest film
Anand Deverakonda

సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో చిత్ర బృందం లేడి ఫ్యాన్స్ తో ముచ్చ‌టించింది. ఇందులో ఒక యువతి ఆనంద్‌ని ప్ర‌శ్నిస్తూ.. వైష్ణ‌వి ఏం చేసిన ఫైన‌ల్‌గా మీకు ద‌గ్గ‌రకు వ‌చ్చిన ఎందుకు రిజెక్ట్ చేశార‌ని అడ‌గ‌గా, దానికి ఆనంద్ స్పందిస్తూ నాలో ఉన్న‌ మంచిత‌నం హీరోయిజం లేవు అని అన్నాడు. అంత ల‌గ్జ‌రీ లైఫ్ వ‌దిలేసి మీకోసం వచ్చింది క‌దా యాక్సెప్ట్ చేస్తే బాగుండేది అని అన‌డంతో ఆనంద్ .. నాకు పాపం అనిపించ‌లేదు అని అంటాడు. క్లైమాక్స్ సీన్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా ఆక‌ర్షించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Tags: Anand Deverakonda
Previous Post

Ramya Krishna : వైసీపీలోకి ర‌మ్య‌కృష్ణ‌.. రోజా ఇంటికి వెళ్లి క‌ల‌వ‌డంతో జోరుగా చ‌ర్చలు..!

Next Post

AI Anchor : యాంక‌ర్ మాయ‌కి రియ‌ల్ యాంక‌ర్స్ ఏం స‌రిపోతారు.. తెలుగు వార్తలు చ‌దువుతున్న మ‌ర‌బొమ్మ‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.