Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anand Deverakonda : చిరంజీవి చేతిని ప‌ట్టుకొని క‌న్నీరు పెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి..!

Shreyan Ch by Shreyan Ch
August 3, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anand Deverakonda : మెగాస్టార్ చిరంజీవికి చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయ‌న డ్యాన్స్‌ల‌కి, ఫైట్స్ కి ,న‌ట‌న‌కి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఏడు ప‌దుల‌కి ద‌గ్గ‌ర అవుతున్నా కూడా వ‌రుస సినిమాలు చేస్తూ అందరిని అల‌రిస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నారు. 70, 80, 90ల దశకంలోని అందరికీ చిరంజీవి అభిమాన హీరో. ఇప్పుడు కూడా చాలా మంది ఆయ‌న అభిమానులుగా ఉన్నారు. రీసెంట్‌గా జ‌రిగిన బేబి క‌ల్ట్ సెల‌బ్రేష‌న్స్ లో ఎస్ కే ఎన్, సాయి రాజేష్‌లు స్వతాహాగా చిరు అభిమానులు. చిరు మీదున్న ప్రేమతోనే చదువు సంధ్యలు వదిలేసి హైద్రాబాద్‌కు వచ్చారని చెప్పుకొచ్చారు.

ఇక ఆ కార్య‌క్ర‌మానికి ఆనంద్ దేవరకొండ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇక స్టేజ్ మీద ఆనంద్ దేవరకొండ, ఆయన తల్లి మాధవి, తండ్రి గోవర్దన రావు కూడా నిల్చున్నారు. విజయ్ దేవరకొండ తండ్రి చిరంజీవితో ఏదో ముచ్చటిస్తున్నాడు. అటు పక్కన విజయ్ తల్లి మాధవ్ నిల్చుంది. అయితే చిరంజీవి పక్కన నిల్చోవడం మాత్రమే కాదు.. చిరు చేయి పట్టుకుంది.. అది గమనించిన చిరు.. కాస్త దగ్గరకు వచ్చి.. ప్రేమగా ఆమె చేతిని పట్టుకున్నాడు.. ఇక దీంతో విజయ్ తల్లి మరింతగా మురిసిపోయింది.. ఆ తరువాత ఫోటోలకు పోజులు ఇచ్చే టైంలోనూ మాధవి చిరు చేతిని వదలకుండా చాలా ఎమోష‌ల్ అయింది.

Anand Deverakonda mother gets emotional chiranjeevi
Anand Deverakonda

ఎంత ఏజ్ వాళ్లైనా సరే చిరంజీవికి అభిమానులే.. చిరుని చూస్తే చాలు, ఓ ఫోటో దిగితే చాలు అని అనుకుంటారు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చిరు పక్కన నిలబడటంతో విజయ్ తల్లి ఆనందం కంట్లో కనిపిస్తోందంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇక ఆనంద్ దేవరకొండ అయితే చిన్నతనంలో చిరంజీవి సినిమాకు తీసుకెళ్లమని ఏడ్చేవాడట. స్క్రీన్ మీద చిరంజీవిని చూస్తే ఇలా బతకాలి కదా? అని అనుకునేవాడట. అలాంటి చిరంజీవి తన సినిమా కోసం వచ్చి.. తమ టీంను ఎంకరేజ్ చేస్తుండటంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. నటుడికి ఇంత కంటే ఏం కావాలంటూ చాలా ఉద్వేగానికి లోన‌య్యాడు ఆనంద్.

Tags: Anand Deverakondachiranjeevi
Previous Post

Bro Movie Collections : బ్రో మూవీ క‌లెక్ష‌న్స్ వివ‌రాలు ఇవి.. లాభ‌మా.. న‌ష్ట‌మా..?

Next Post

KA Paul : ప‌వ‌న్ త‌మ్ముడిని ర‌మ్మంటున్నా.. కానీ మోదీనే ముద్దంటున్నాడంటూ కేఏ పాల్ ఫైర్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Fidaa Movie : ఫిదా సినిమాలో ఈ త‌ప్పుని ఎంత మంది గ‌మ‌నించారు..!

by Shreyan Ch
January 2, 2023

...

Read moreDetails
politics

CM YS Jagan : జ‌గ‌న్ ఈజ్ బ్యాక్.. ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన వైసీపీ నేత‌లు..

by Shreyan Ch
June 2, 2024

...

Read moreDetails
వార్త‌లు

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. వాల్తేరు వీర‌య్య ఓటీటీలో..

by editor
February 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ప్రారంభం ఎప్పుడు.. ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ ఎవ‌రంటే..!

by Shreyan Ch
June 15, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.