Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rohini : తొలిసారి ప‌వన్ క‌ళ్యాణ్‌తో న‌టించిన రోహిణి.. ప‌వ‌న్ గురించి మా ఆయ‌న చెప్పింది నిజ‌మే..!

Shreyan Ch by Shreyan Ch
August 7, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rohini : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సముద్ర‌ఖని తెర‌కెక్కించిన చిత్రం బ్రో. ఈ సినిమా జూలై 28న విడుద‌లై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో రోహిణి ముఖ్య పాత్ర‌లో క‌నిపించిన సంద‌డి చేశారు. రోహిణి.. నాని నటించిన అలా మొదలైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఆమె డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాలకు పని చేశారు.. రోహిణి తెలుగులో ఒక్క విజయశాంతికి తప్ప అందరు హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు. సినీ నటుడు రఘువరన్‌ను 1996 లో వివాహం చేసుకున్న రోహిణి… ఆయ‌న మరణం తర్వాత కుటుంబ భారాన్ని మోస్తూనే కొడుకును పెంచి పెద్ద చేశారు.

రోహిణి భ‌ర్త ర‌ఘువ‌ర‌న్ చాలా సినిమాల‌లో విల‌న్‌గా నటించి మెప్పించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో పవన్ తండ్రిగా అద్భుతంగా నటించి మెప్పించారు ర‌ఘువ‌ర‌న్. ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ గురించి రోహిణికి ఓ విషయం చెప్పారట రఘువరన్. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. సుస్వాగతం మొదటి రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత రఘువరన్ ఇంటికి వచ్చి.. తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య షూటింగ్ ఎలా జరిగిందో చెప్పార‌ట‌.. పవన్ కళ్యాణ్ లో ఏదో మ్యాజిక్.. తెలియని మిరాకిల్ ఉందని ఆయ‌న‌ అన్నారట.

actress Rohini interesting comments on pawan kalyan
Rohini

అనంత‌రం వారిద్దరు కలిసి జానీ సినిమాలో నటించారు కూడా.. అప్పుడు కూడా రఘువరన్ పవన్ గురించి చెప్పేవారట.. అత‌ను క్రేజీ బాయ్ అనేవార‌ట‌. రఘువరన్ .. పవన్ గురించి చెప్తుంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని దగ్గర నుంచి చూస్తుంటే రఘువరన్ చెప్పినా ఆనాటి విషయాలు గుర్తుకు వస్తున్నాయి అని అన్నారు రోహిణి. అత‌ను చాలా స‌ర‌దాగా ఉంటారు. ఆయ‌న క‌ళ్ల‌లో ఒక‌వైబ్రేష‌న్ ఉంటుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో షూటింగ్‌ స‌ర‌దాగా గ‌డిచింది అని చెప్పుకొచ్చింది రోహిణి.

Tags: Pawan Kalyanrohini
Previous Post

Getup Sreenu : భోళాశంక‌ర్ ఇంట‌ర్వ్యూ.. త‌మ‌న్నా, కీర్తి సురేష్‌ల‌ని తెగ న‌వ్వించేసిన గెట‌ప్ శీను..

Next Post

Gaddar Son : గ‌ద్ద‌ర్ కుమారుడిని కౌగిలించుకొని క‌న్నీరు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.