Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Undavalli Sreedevi : లోకేష్ ఎదుట క‌న్నీరు పెట్టుకున్న శ్రీదేవి.. చంద్ర‌బాబుని సీఎం చేయాలంటూ పిలుపు..

Shreyan Ch by Shreyan Ch
August 14, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Undavalli Sreedevi : తాడికొండ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇటీవ‌ల వైసీపీపై దారుణ‌మైన కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో త‌నపై దాడి చేయించార‌ని మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స‌మ‌క్షంలో చాలా ఆవేశంగా మాట్లాడింది. తాడికొండ నియోజకవర్గంలో అమరావతి ఆక్రందన పేరిట అమరావతి రైతులతో సమావేశం నిర్వహించారు. రావెలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ముఖాముఖి సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు.

ఓ దశలో లోకేశ్ సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ… అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని, అమరావతి అంటే చంద్రబాబు, అమరావతి అంటే లోకేశ్ అని, వారిద్దరూ అమరావతి రైతుల వెన్నంటే ఉంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రైతులను వదిలివేయరని స్పష్టం చేశారు. “మూడు రాజధానులు వద్దు. అమరావతి ముద్దు. మూడు రాజధానులకు మద్దతుగా మీడియా సమావేశాలు పెట్టమంటే పెట్టలేదు. అమరావతి రాజధాని దేవతల రాజధాని. అమరేంద్రుడు పరిపాలన చేసిన ప్రాంతం ఇది. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ పరిపాలన బాగుంటుంది. కానీ ఇక్కడ స్త్రీలను అవమానపరుస్తున్నారు. అందుకే ఇక్కడ రాక్షస పాలన సాగుతోందని ఆమె అన్నారు.

Undavalli Sreedevi emotional in front of nara lokesh
Undavalli Sreedevi

ఉండవల్లి శ్రీదేవి ఎలా తిరుగుతుందో చూస్తామని కొందరు న‌న్ను హెచ్చ‌రించారు. కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా లోకేశ్ కొండంత భరోసా ఇచ్చారని, నేను ఎలా తిరగ్గలనో ఇప్పుడు వారికి అర్థమై ఉంటుందని అన్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ తనను రోడ్డున పడేశారని ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో ఫోన్లు చేయించి, రకరకాలుగా చిత్రవధ చేశారని కంటతడి పెట్టుకున్నారు. కానీ, నేను ఎప్పుడూ చూడని లోకేశ్ గారు… శ్రీదేవి గారికి మేం మద్దతిస్తాం అని చెప్పారు… అందుకు ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఆమె స్ప‌ష్టం చేశారు.

Tags: Nara LokeshUndavalli Sreedevi
Previous Post

KA Paul : కేేేేేఏ పాల్ టాలెంట్ మాములుగా లేదు.. చంద్ర‌బాబుని భ‌లే ఇమిటేట్ చేశాడుగా..!

Next Post

Pawan Kalyan : ఓడించిన గాజువాక ప్ర‌జ‌ల‌కి న‌మ‌స్కారాలు.. హార్ట్ ట‌చింగ్ స్పీచ్ ఇచ్చిన ప‌వ‌న్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Rajeev Kanakala : కొడుకు లిప్ లాక్ గురించి మాట్లాడిన రాజీవ్.. త‌ల‌దించుకున్న సుమ‌..

by Shreyan Ch
October 11, 2023

...

Read moreDetails
politics

Janasena : జ‌న‌సేన గ్రాఫ్ పెరిగిందా.. సొంత స‌ర్వేలో ఏం తేలింది..?

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా ?

by editor
September 29, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.