Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Perni Nani : ఛీ.. కొడ‌తార‌ని రాత్రిళ్లు యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్నాడంటూ లోకేష్‌పై సెటైర్స్..

Shreyan Ch by Shreyan Ch
August 24, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Perni Nani : ఇటీవ‌ల నారా లోకేష్ స‌మక్షంలో టీడీపీ నాయ‌కులు.. వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిథుల‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పేర్ని నాని తాజా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్ర‌బాబుతో పాటు నారా లోకేష్‌పై మండిప‌డ్డారు.నారా లోకేష్ పాదయాత్ర ఎలా చేయాలో దివంగత నేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర, లేదేంటే జ‌గ‌న్ వీడియోలు చూస్తే అర్థమవుతుందని అన్నారు. యువగళం పేరుతో లోకేష్ రాత్రుళ్లు పాదయాత్ర చేస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారుజామున ఒంటి గంట వరకు తిరుగుతున్నాడు.యువగళమా? యువ గంగాళమా?. పగలైతే ప్రజలు నిలదీస్తారని అర్థ రాత్రుళ్లు తిరుగుతున్నాడా?? అని ప్ర‌శ్నించారు.

యువగళం వల్ల పేదలకు కొంచెం మంచి జరుగుతోంది. యువగళానికి వచ్చినందుకు ప్రజలకు వెయ్యో, రెండు వేలో వస్తున్నాయి. గన్నవరంలో సభ పెట్టి ముఖ్యమంత్రిని, మా నాయకులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు. జుగుప్సాకరంగా, అసహ్యంగా మాట్లాడటమే టీడీపీ నాయకుల రాజకీయం’’ అని పేర్ని నాని నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర ఎలా చేయాలో వైఎస్ పాదయాత్ర వీడియోలు చూస్తే తెలుస్తుందని.. జగన్ ఇష్తున్న పథకాలకు పేరు మార్చి ఇస్తామంటున్నారని పేర్ని నాని మండిపడ్డారు. లోకేష్ తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నారని.. అలాంటి వారికి అధికారం ఇవ్వాలా అని మాజీ మంత్రి ప్రశ్నించారు.

Perni Nani sensational comments on nara lokesh padayatra
Perni Nani

కప్పులు కడిగేవాడంటే ఇప్పటికీ చంద్రబాబు ప్యాంటు ఎందుకు తడుస్తోందని పేర్ని నాని దుయ్యబట్టారు. మోడీ కప్పులు కడగలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఓట్ల కోసం లారీ డ్రైవర్ల భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్నారని.. ఇది పెత్తందారి స్వభావం కాదా అని ఆయన నిలదీశారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్ధి లేరని.. లోకేష్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు. లోకేశ్ అసమర్ధత కారణంగా చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను తెచ్చుకోవాల్సి వచ్చిందని చురకలంటించారు.

Tags: Nara LokeshPerni Nani
Previous Post

Rajinikanth : యోగి ఆదిత్యనాథ్ పాదాలు మొక్కిన ర‌జ‌నీకాంత్.. వివాదంలో సూప‌ర్ స్టార్..

Next Post

Ambati Rambabu : బీసీ గర్జన సభలో అంబటి ఉగ్ర‌రూపం.. ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ, జ‌న‌సేన ఖ‌తం..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.