Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Irfan Pathan : ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మైన ఆఫ్ఘ‌నిస్తాన్ టీం.. ఎందుకంటే..!

Shreyan Ch by Shreyan Ch
November 9, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Irfan Pathan : ఆఫ్ఘ‌నిస్తాన్ టీంతో ఇర్ఫాన్ ప‌ఠాన్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆఫ్ఘ‌నిస్తాన్ గెలిచిన‌ప్పుడ‌ల్లా వారిని ఎంతో ప్రోత్స‌హిస్తుంటాడు. పురుషుల వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో పాకిస్థాన్‌పై తొలి విజయాన్ని నమోదు చేసిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఇర్ఫాన్ అభినంద‌న‌లు తెలిపాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 49వ ఓవర్‌లో షాహిన్ షా అఫ్రిది వేసిన చివరి బంతిని హస్మతుల్లా బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి పంపి విన్నింగ్ షాట్ కొట్టారు.

ఇక ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్ త‌ర్వాత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో హర్భజన్ సింగ్, అద్నాన్ సమీ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి అద్నాన్ సమీ ట్విట్టర్లో ఒక ఫోటోను షేర్ చేశారు. ఇర్ఫాన్ పఠాన్ ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆటగాళ్లతో అందమైన సాయంత్రం’ అని అద్నాన్ ఫోటో షేర్ చేసి క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తూ పిక్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు.

Irfan Pathan welcomed afghanisthan cricket team into his house
Irfan Pathan

ప్రపంచకప్ 2023 సెమీఫైనల్స్ సమీపిస్తోంది. ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు తొలి రెండు సెమీస్ స్థానాల్ని ఖరారు చేసుకోగా, ఆఫ్ఘనిస్తాన్‌పై ఊహించని విజయంతో ఆస్ట్రేలియా మూడవ సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇక నాలుగో స్థానం కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఓటమి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో సమానంగా అవకాశాలు మిగుల్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే పది పాయింట్లతో మిగిలిన జట్లతో రేసులో నిలబడుతుంది. ఆస్ట్రేలియాపై గెలిచి ఉంటే ఆప్ఘన్‌కు మరింత అనుకూలమైన పరిస్థితి ఉండేది. కానీ అనుకోని పరాజయంతో ఇతర జట్లతో సమానంగా అవకాశాలు మిగిలాయి. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికాపై గెలవడమే కాకుండా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఓడిపోవడం లేదా ఈ రెండింటితో రన్‌రేట్ ఎక్కువ కలిగి ఉండటం అవసరం.

Tags: Irfan Pathan
Previous Post

PM Modi : ప‌వ‌న్ గురించి ప్ర‌ధాని మోదీ ఏం అన్నారో చూడండి.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

Rashmika Mandanna : పొట్టి దుస్తుల‌లో అందాల అరాచ‌కం సృష్టిస్తున్న ర‌ష్మిక‌.. ఏమందంరా బాబు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న మోటో జి32 స్మార్ట్ ఫోన్‌..!

by editor
August 1, 2022

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.