Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Niharika Konidela : ర‌ష్మిక మార్ఫింగ్ వీడియోపై నిహారిక షాకింగ్ రియాక్ష‌న్..!

Shreyan Ch by Shreyan Ch
November 12, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Niharika Konidela : గ‌త కొద్ది రోజులుగా ర‌ష్మిక వ్య‌వహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రష్మిక డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ, 1860.. సెక్షన్లు 465, 469, ఐటీ యాక్ట్ 2000లోని 66సీ, 66ఈ కింద కేసు నమోదు చేశారు. నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడం.. మీడియాలో వార్తలు సైతం రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.ఇక ర‌ష్మిక వీడియోపై సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సైతం త‌మదైన శైలిలో స్పందించారు.

అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజ‌య్ దేవరకొండ నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్ర‌ముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.తాజాగా మెగా డాట‌ర్ నిహారిక త‌న మూవీ పూజా కార్య‌క్ర‌మంలో ర‌ష్మిక ఇష్యూపై స్పందించింది. ఒక ఆడపిల్ల విష‌యంలో ఏఐ టెక్నాల‌జీతో ఇలా చేయ‌డం ఏ మాత్రం స‌హించం. వారికి జ‌రిమానా వేయ‌డం కాకుండా క‌ఠినంగా శిక్ష విధించాలి. ఎవ‌రినైన ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదు. క‌ఠిన‌మైన శిక్ష‌లు అయితే ఈ విష‌యంలో తీసుకోవాలి అని నిహారిక కోరింది.

Niharika Konidela reaction about rashmika mandanna
Niharika Konidela

ఇక నిహారిక కొణిదెల సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి నాగ‌బాబు, వ‌రుణ్‌తేజ్,లావ‌ణ్య త్రిపాఠి హాజ‌ర‌య్యారు.

Tags: Niharika Konidela
Previous Post

Rachin Ravindra : సెమీస్‌కి ముందు న్యూజిలాండ్ ఆట‌గాడికి దిష్టి తీసిన నాన‌మ్మ‌.. వైర‌ల్‌గా మారిన పిక్

Next Post

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.