Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Payal Rajput : రొమాంటిక్ పాత్ర‌పై రిపోర్ట‌ర్ షాకింగ్ ప్ర‌శ్న‌.. స్ట‌న్నింగ్ స‌మాధానం ఇచ్చిన పాయ‌ల్..

Shreyan Ch by Shreyan Ch
November 19, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Payal Rajput : సినీ స్టార్స్ ఒక్క సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్స్ అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కెరీర్ కూడా ‘ఆర్ఎక్స్ 100’ అనే ఒక్క సినిమాతో కొత్త మలుపు తీసుకుంది. ఒక్క సినిమాతో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామకు మళ్లీ ఆ రేంజ్‌లో స‌క్సెస్ ఇంత వ‌ర‌కు ప‌డలేదు. స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన కూడా పాయ‌ల్‌ని అదృష్టం ప‌ల‌క‌రించ‌లేదు. ఈ క్ర‌మంలో తనకు ‘ఆర్ఎక్స్ 100’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే కలిసి పనిచేసింది పాయల్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మంగళవారం’ చిత్రం విడుదల కాగా, ఈ చిత్రానికి అన్ని వ‌ర్గాల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

మిస్టరీ, బోల్డ్‌ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే సరైన సమయంలో సరైన విజయం దక్కడంతో పాయల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమాకు సక్సెస్‌ టాక్‌ రావడంతో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న నటి పాయల్‌ రాజ్‌పుత్‌ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేసింది. ‘మంగళవారం’ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ఎంతో సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చింది. తన సంతోషాన్ని తెలియజేయడానికి మాటలు చాలడం లేదన్న పాయల్‌.. టాలీవుడ్‌లో తనను మరోసారి హీరోయిన్‌గా లాంచ్‌ చేసిన దర్శకుడు అజయ్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Payal Rajput wonderful reply to reporters question
Payal Rajput

తన శ్రమకు తగిన ఫలితం దక్కిందన్న పాయల్‌.. గత మూడేళ్లుగా ఇలాంటి ఆదరణ కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో తనకు మంచి రెస్పాన్స్‌ వచ్చిందని తెలిపింది.ఇక రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కి కూడా త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చింది. అజ‌య్ భూప‌తి చెప్పిన‌ప్ప‌డు మీరు ఎస్, నో వంటివి ఏమైన చెప్పారా అని అన్నాడు. పోస్ట‌ర్ చూసిన‌ప్పుడు బోల్డ్ అనుకున్నాం కాని చాలా సింప‌తీ వ‌చ్చింది అని అడిగాడు. దానికి పాయ‌ల్ స్పందిస్తూ..న‌రేట్ చేసిన‌ప్పుడు సైలెంట్‌గా ఉన్నా. కొన్ని న‌రేష‌న్స్ త‌ర్వాత నేను అడిగాను. ఆర్ఎక్స్ 100 ఇమేజ్ క్యారీ చేయ‌బోతున్నామా అని అన్నాను. కాని మంగ‌ళ‌వారం సినిమా త‌ర్వాత నా ఇమేజ్ నాకు ద‌క్కింది అని సంతోషం వ్య‌క్తం చేసింది పాయ‌ల్.

https://youtube.com/watch?v=E3ygecKCs9I

Tags: payal rajput
Previous Post

Vijaya Shanthi : రాముల‌మ్మ బ‌య‌ట‌పెట్టిన సంచ‌ల‌న నిజాలు..!

Next Post

Nadendla Manohar : ప‌వ‌న్‌పై కేంద్రం ఒత్తిడి తెచ్చింది.. నాదెండ్ల మనోహర్ కామెంట్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Colors Swathi : అంద‌రి ముందే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి..!

by Shreyan Ch
September 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

by Shreyan Ch
December 20, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Team India : వ‌రుస ఓట‌ముల‌తో టీమిండియాలో క‌ల‌వ‌రం.. క‌ల‌సిరాని 2022..

by Shreyan Ch
December 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.