Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Venkatesh : హీరోయిన్స్ అలా పిల‌వ‌గానే తెగ సిగ్గుప‌డిన వెంకీ.. త‌ర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకే..!

Shreyan Ch by Shreyan Ch
January 11, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Venkatesh : స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేసుకుంటూ వెళుతూ మంచి హిట్స్ అందుకుంటున్న హీరో వెంక‌టేష్‌. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపును తెచ్చుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నారు..ఆ మధ్య వరుస పెట్టి సినిమాలు చేసిన ఆయన.. కొంత కాలంగా చాలా నెమ్మదిగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. అదే సమయంలో బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన ‘సైంధవ్’ అనే సైన్స్ ఫిక్సన్ మూవీని చేశారు. విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది.

మూవీ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌ల‌తో క‌లిసి స్టేజ్‌పై వెంక‌టేష్ డ్యాన్స్ చేశారు. నైజాం బాబులు నాటు బాంబులు అనే పాట‌కు స్టెప్పులు వేసి అభిమానుల‌ను అల‌రించారు వెంక‌టేష్‌. ముందుగా హీరోయిన్స్ వేదిక‌పైకి వెంకీని పిల‌వాల‌ని ఆహ్వానించారు. కొంత సేపు ఆలోచించి వ‌చ్చి డ్యాన్స్ చేశారు. ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన వారి డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. సైంధ‌వ్ సినిమాలో శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌తో పాటు ఆండ్రియా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వెంక‌టేష్ వైఫ్‌గా శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టిస్తోండ‌గా, రుహాణిశ‌ర్మ డాక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

Venkatesh reaction after calling him on to stage
Venkatesh

సైంధ‌వ్ వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న 75వ మూవీ. ఈ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సైంధ‌వ్ సినిమాలోని డైలాగ్స్‌లోని చెప్పి అభిమానుల‌ను అల‌రించారు వెంక‌టేష్‌. సైంధ‌వ్ న్యూ ఏజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ అని వెంక‌టేష్ చెప్పాడు. యాక్ష‌న్ సీక్వెన్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌ని అన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీనే ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను పోషించారు.

Tags: venkatesh
Previous Post

Trivikram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో జ‌రిగిన త‌ప్పు మ‌ళ్లీ జ‌ర‌గ‌దు అంటూ త్రివిక్ర‌మ్ ఘాటు పంచ్‌లు..!

Next Post

KA Paul : జ‌గ‌న్‌కి శాపం పెడ‌తానంటూ కేఏ పాల్ ర‌చ్చ‌.. క్యాంప్ ఆఫీస్ ద‌గ్గ‌ర తెగ హంగామా చేసిన పాల్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.