Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Hanuman Movie : హ‌నుమాన్ మూవీ మాయాజాలం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
January 26, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Hanuman Movie : తేజ స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం హ‌నుమాన్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా అని ముందు నుంచి అందరూ అనుకుంటూ వచిన సంక్రాంతి సినిమాల‌న్నింటిని బీట్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. నిజానికి ఈ సినిమా అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో భాగం పేరు జై హనుమాన్ కాగా ఆ సినిమాలో హనుమంతుడిగా నటించేది ఎవరు అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే హ‌నుమాన్ సినిమా ఇంత మంచి విజయం సాధిస్తుంద‌ని ఎవ‌రు ఊహించి ఉండ‌రు.

బయ్యర్లకు హనుమాన్ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న నాన్ బాహుబలి రికార్డులను తుడిచి పెట్టేస్తోంది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపిస్తుండ‌గా, ఈ మూవీ టాలీవుడ్ లో ఉన్న నాన్ బహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. ఈ చిత్రం 11 రోజుల్లో రూ.112 కోట్ల గ్రాస్, రూ.209 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇప్పటివరకు అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా అల వైకుంఠపురం సినిమా పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.

Hanuman Movie do you know how much it collected till now
Hanuman Movie

అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాకి మొత్తం రూ.75 కోట్ల లాభాలు రాగా, హనుమాన్ చిత్రం కేవలం 11 రోజుల్లోనే బయ్యర్లకు రూ.82 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టాలీవుడ్ లో లాభాల పరంగా ఉన్న రికార్డులను చూస్తే.. అల వైకుంఠపురానికి ముందు ఆ రికార్డు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరిట ఉండేది. విజయ్ నటించిన గీతా గోవిందం సినిమాకి మొత్తం రూ.55 కోట్లు లాభాలు రాగా, రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకి కూడా లాభాలు దండిగానే వచ్చాయి. కానీ, ఆ మూవీని ఆ రోజుల్లోనే ఎక్కువ మొత్తానికి అమ్మడంతో కలెక్షన్స్ లో రూ.47 కోట్లు లాభాలు దక్కాయి. ఇప్పుడు ఈ రికార్డులు అన్నింటినీ ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం తుడిచిపెట్ట‌డం విశేషం. లాంగ్ రన్ లో ఈ రికార్డులు రూ.100 కోట్లు, రూ.120 కోట్లు దాటిపోయినా కూడా ఆశ్చర్యపోన‌క్క‌ర్లేద‌ని చెప్పుకొస్తున్నారు.

Tags: Hanuman Movie
Previous Post

Shoaib Malik : స్నేహితుడి భార్యనే పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్‌.. షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు..

Next Post

Ramabhadracharya Swamy : ఆ అంధుడి వ‌ల్ల‌నే అయోధ్య రామ మందిర నిర్మాణం సాధ్య‌మైందా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.