Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Varun Tej : చిరంజీవిని విమ‌ర్శించిన వారికి ఈ అవార్డ్‌తో గ‌ట్టిగా బుద్ది చెప్పాడంటూ వ‌రుణ్ కామెంట్స్

Shreyan Ch by Shreyan Ch
February 9, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Varun Tej : టాలీవుడ్ హీరో వరుణ్‌ తేజ్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్ కాగా, ఈ చిత్రం పాన్ ఇండియా కథాంశంతో వార్‌ డ్రామా నేపథ్యంలో వ‌స్తుంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ డైరెక్షన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు డెడికేట్‌ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది.ఫిబ్రవరి 6 నాడు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నుంచి గగనాల అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

ఇందుకోసం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే “మీరు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు కదా. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?” అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు వరుణ్ తేజ్.నిజానికి నా ఫేవరేట్ హీరోయిన్ అయిన లావణ్యను నేను వివాహం చేసుకున్నాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సాయి పల్లవి అంటే కూడా ఎంతో ఇష్టం. ఇక లావణ్య త్రిపాఠికి నేనే ముందు లవ్ ప్రపోజ్ చేశాను” అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

Varun Tej interesting comments on chiranjeevi
Varun Tej

ఇక బాబాయ్ గురించి అడ‌గ‌గా, త‌న బాబాయ్ ఎప్ప‌టికీ త‌న గుండెల్లో ఉంటాడ‌ని కూడా చెప్పాడు. అలానే చిరంజీవి గురించి కొంద‌రు లేనిపోని త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌గా, వారికి కూడా గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చాడు. ఒకే ఒక్క అవార్డ్ ప‌ద్మవిభూష‌ణ్‌తో త‌న పెద్దనాన్న చిరంజీవిని విమ‌ర్శించే వారికి గ‌ట్టిగా బ‌దులిచ్చారు. మొత్తానికి వ‌రుణ్ తేజ్ స‌మాధానాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు కుశక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించింది. మార్చి 1న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags: Varun Tej
Previous Post

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా తొల‌గించ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఇదే..!

Next Post

TDP And BJP : టీడీపీ, బీజేపీ పొత్తు ఫిక్స్‌..? ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Allu Arjun : అల్లు అర్జున్‌కి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డంతో బాలీవుడ్ రియాక్ష‌న్ చూడండి..!

by Shreyan Ch
October 18, 2023

...

Read moreDetails
politics

CM YS Jagan : వైసీపీ ఎంపీ మాగుంట‌ని ఘోరంగా అవ‌మానించిన జ‌గ‌న్.. ఏంటి ఈ ఘోరం..!

by Shreyan Ch
February 13, 2024

...

Read moreDetails
వార్త‌లు

Celebrities : అయోధ్య రాముడికి సిని సెల‌బ్రిటీల నుండి ఎవ‌రెవ‌రు ఎంత విరాళం ఇచ్చారంటే..!

by Shreyan Ch
January 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.