Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Prudhvi : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పృథ్వీ యాడ్‌.. ఏముంది.. అందులో..?

Shreyan Ch by Shreyan Ch
April 25, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Prudhvi : ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్‌కి వ్యతిరేఖంగా ప‌లువురు నాయ‌కులు దుమ్మెత్తిపోస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాల అమలు ప్రారంభించాయి. సీఎం జగన్ ఇంఛార్జ్ ల మార్పుతో పాటుగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అభ్యర్దులు, మేనిఫెస్టో పైన ఫోకస్ చేసాయి. ఈ సమయంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ రెడ్డిని.. జగన్ బటన్ రెడ్డి అని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో వచ్చిన ఆరోపణలతో ఆయన్ను తప్పించారు. తరువాతి కాలంలో పృథ్వీరాజ్‌ జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమని..తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పైన పృథ్వీరాజ్‌ విమర్శలు గుప్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. కూటమి 135 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లతో విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని మంత్రి అంబటి రాంబాబుకు ముందే అర్థమైపోయిందని చెప్పారు. అందుకే ముందుగానే తెలివితేటలతో ఆయన డ్యాన్సులు వేశాడని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాల్లో లక్ష రూపాయిలు ఇస్తే డ్యాన్సులు వేసి పోతాడంటూ మంత్రి అంబటిపై విరుచుకు పడ్డారు.

Prudhvi ad viral in social media what is in that
Prudhvi

ఇక ఇదిలా ఉంటే కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన యాడ్ ఫిల్మ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ల్యాండ్ టైటిల్డ్ యాక్ట్ పేరుతో నాయకులు జనాలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ యాడ్‌లో చూపించారు. కొన్ని పంచ్ డైలాగులతో సెటైరికల్‌గా యాడ్‌ను రూపొందించారు. చివర్లో ఓటుతోనే అన్యాయానికి సమాధానం చెప్పాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే ఇది ఎవరిని టార్గెట్ చేసి తీశారో అని ప్రస్తుతం నెట్టింట చర్చించుకుంటున్నారు.

Tags: prudhvi
Previous Post

Pawan Kalyan : నేను పెళ్లి చేసుకున్న వారిలో ఇద్ద‌రికి పెళ్లి అయి పిల్ల‌లు కూడా ఉన్నారు.. ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Next Post

Faria Abdullah : త‌న టాటూకు అర్థం ఏమిటో చెప్పిన ఫ‌రియా అబ్దుల్లా.. ఇంత‌కీ అదేమిటి..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

by editor
December 23, 2024

...

Read moreDetails
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.