Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mahesh Babu : పుత్రోత్సాహంతో ఉబ్బిత‌బ్బిబ‌వుతున్న మ‌హేష్ బాబు.. గ్రాడ్యుయేష‌న్ వేడుక‌ల్లో సూప‌ర్ స్టార్ కుటుంబం..

Shreyan Ch by Shreyan Ch
May 29, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mahesh Babu : ఏ తండ్రికైన కొడుకు పుట్టిన‌ప్పుడు కాదు ప్ర‌యోజకుడైన‌ప్పుడే ఆనందం అనే నానుడి ఉన్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్పుడు మ‌హేష్ బాబు తండ్రిగా గ‌ర్వ‌ప‌డుతున్నాడు. తన కుమారుడు గౌతమ్​ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్(ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేశ్. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేశ్.. ‘నా మనసు గర్వంతో నిండిపోయింది. నీ గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు. నీ జీవితంలో తరువాతి పాఠం నువ్వే రాసుకోవాలి. నువ్వు ఎప్పటిలాగానే రాణిస్తావని నమ్ముతున్నాను. నీ కలలను ఎప్పుడు వదులుకోకు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అసలు మర్చిపోకు. ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను’ అని మ‌హేష్ రాసుకొచ్చారు.

ఇక నమ్రత ‘మై డీయర్ జీజీ.. నీ లైఫ్ లో కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు.. ఈ రోజు నేను నిన్ను చూసి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతున్నా.. నీ జీవితంలో ఎప్పటికీ నిజాయితీతో ఉండు.. నీ కలల సాకారం చేసుకోవడానికి ముందుకు సాగు.. మేము నీ ఆనందం కోరుకుంటున్నాం.. నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లినా.. మా ప్రేమ నీతో ఉంటుంది. ఈ ప్రపంచం ఇక నీదే.. లవ్ యూ సోమచ్’ అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి పుత్రోత్సాహంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Mahesh Babu attended his son gowtham krishna graduation ceremony
Mahesh Babu

గౌత‌మ్ ముందు ముందు గొప్ప పొజీషన్ కి చేరుకోవాలని వారి తపన చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఇక మ‌ష్ బాబు సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. సినిమా ఉందని ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే సైలెంట్ గా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ మొదలైందని వార్తలు వచ్చాయి. ఆల్రెడీ దుబాయ్ లో వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం బాడీని, జుట్టుని పెంచుతున్నాడు. ఇటీవల జుట్టు బాగా పెంచి, గడ్డం పెంచి, మంచి బాడీ తో కనపడిన మహేష్ ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.

Tags: mahesh babu
Previous Post

Venu Swamy : మేము చెప్పిన‌ట్టు చేస్తే ఆ పార్టీ వాళ్లు ప‌ది ల‌క్ష‌లు ఇస్తామ‌న్నారు.. వేణు స్వామి సంచ‌ల‌న కామెంట్స్

Next Post

AP Elections Betting : ఏపీ ఎల‌క్ష‌న్స్‌పై జోరుగా బెట్టింగ్.. కూట‌మి గెలుస్తుంద‌ని రూ.40 కోట్లు పందెం..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

by Shreyan Ch
October 24, 2022

...

Read moreDetails
వార్త‌లు

Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

by Shreyan Ch
September 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

Akhanda : చిరంజీవిలో ప‌స త‌గ్గిందా.. బాల‌య్య రికార్డుని ట‌చ్ చేయ‌లేక‌పోయాడా..?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
ఆహారం

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.