Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Pawan Kalyan : మోడీని క‌లిసిన ప‌వ‌న్‌, అకీరా.. సిగ్గుతో అకీరా ఎలా అయ్యాడో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
June 7, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (టీడీపీ-బీజేపీ-జనసేన) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీలో అత్యధిక అసెంబ్లీ స్థానాలతోపాటు ఎంపీ సీట్లను కూడా ఈ కూటమి కైవసం చేసుకుంది. ఇక, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. పిఠాపురం ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ళ్యాన్ భారీ మెజారిటీ గెలుపొందారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‏తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

ఈ సందర్భంగా తన తనయుడు అకీరా నందన్‏ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. అలాగే మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించాడు అకీరా నందన్. అదే సమయంలో మోదీ అకీరా మీద చేయి వేసి పవన్ కళ్యాణ్‏తో మాట్లాడారు. ఆ ఫొటోలను చూసిన పవన్, జనసేన అభిమానులు ఖుషీ అవుతున్నారు. వారసుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరిగానే అకీరా కూడా ఇంట్రోవ‌ర్ట్ అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. అకీరా కూడా టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు పవన్ కళ్యాన్, లెజినోవా దంపతలు స్వాగతం పలికారు.

Pawan Kalyan with akira nandan met modi in delhi
Pawan Kalyan

ఆయనకు పుష్పగుచ్ఛం, శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అకిరా నందన్ చంద్రబాబు నాయుడుకి పాదాభివందనం చేశారు. దీంతో చంద్రబాబు.. అకిరాను ఆశీస్సులు అందజేశారు. ఇక పవన్ కళ్యాణ్ విజయంపై అకీరా ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను అకీరా తల్లి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

Tags: Pawan Kalyan
Previous Post

Naga Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపుతో ప‌ట్ట‌రాని ఆనందంలో నాగ‌బాబు..!

Next Post

Director Harish Shankar : ఇప్పుడు రండిరా కొడ‌క‌ల్లారా.. జై జ‌న‌సేన అంటూ ర‌వితేజ‌, హ‌రీష్ శంక‌ర్ రచ్చ‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.