Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Janhvi Kapoor : తల్లి చివరి కోరిక త‌ప్ప‌క తీరుస్తానంటున్న జాన్వీ క‌పూర్..!

Shreyan Ch by Shreyan Ch
October 26, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Janhvi Kapoor : శ్రీదేవి, జాన్వీ క‌పూర్ ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు సినిమాల‌తో పాటు త‌న అంద‌చందాల‌తో తెగ అల‌రిస్తుంది. స్టార్ హీరోయిన్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నా ఇంకా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళలేదు జాన్వీ. కమర్షియాలు సినిమాలు ఆఫర్ చేసినా నో చెప్తూ వస్తుంది జాన్వీ. త్వరలో మిలి అనే సినిమాతో జాన్వీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. జాన్వీ ప్రస్తుతం మిలీ ప్రమోషన్స్ తో బిజీగా ఉండ‌గా, ఈ క్ర‌మంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మా అమ్మ బ్రతికున్నప్పుడు నన్ను హీరోయిన్ గా చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ అది జరగలేదు . అయితే ఇప్పుడు ఆమె లేని లోటు నాకు బాగా తెలుస్తుంది . ఆమె కన్న క‌ల‌ని త‌ప్ప‌క నిజం చేస్తాను అని చెప్పిన జాన్వీ.. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే డైరెక్షన్లో నటించాలి అన్నది త‌న త‌ల్లి కోరిక అని, అది కూడా చూడకుండా ఆమె వెళ్లిపోయిందని పేర్కొంది. అమ్మ కోరికల‌ని తాను కచ్చితంగా తీరుస్తా… అంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్.

Janhvi Kapoor says she will definitely fulfil her mother wish
Janhvi Kapoor

నాది సినిమా ఫ్యామిలీ అయినంత మాత్రాన నాకు అవకాశాలు రావు. మహా అయితే ఒక‌టి లేదా రెండు అవ‌కాశాలు మాత్ర‌మే ఇస్తారు. స్టార్ డాట‌ర్ అని చెప్పి నా మీద కోట్లు పెట్టి ఎవ‌రు న‌ష్ట‌పోతారు. ఆ నష్టాలూ భరించేంత ధనవంతులం కూడా కాదు మేము. సినిమాల్లో ఊరికే డబ్బులు పెట్టి పోగొట్టుకునేంత ధనవంతులం కాదు నేను, మా నాన్న. నా టాలెంట్ మీద ఉన్న న‌మ్మ‌కంతోనే సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి అని జాన్వీ పేర్కొంది. జాన్వీ ఇప్ప‌టికే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకోగా, త్వ‌ర‌లో ఆమె చెల్లి కూడా హీరోయిన్‌గా ప‌ల‌క‌రించ‌నుంది.

Tags: Janhvi Kapoor
Previous Post

Samantha : స‌మంత ఏంటి ఇలా మారిపోయింది.. ఆ పార్ట్‌కు స‌ర్జ‌రీ నిజ‌మే..?

Next Post

Daggubati Rana And Nitin : తండ్రులు కాబోతున్న ఇద్ద‌రు హీరోలు.. వారెవ‌రంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.