Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Viral Pic : అమ్మ కౌగిలిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

Mounika Yandrapu by Mounika Yandrapu
November 16, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Viral Pic : ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత సినీ సెలబ్రిటీలకు ఫ్యాన్స్‌ను మరింతగా దగ్గర చేసింది ఇదిలా ఉంటే హీరో గానీ, హీరోయిన్ గానీ ఏవైనా ఫోటోలు అప్‌లోడ్ చేస్తే చాలు వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ మధ్యకాలం చిన్ననాటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. త్రో బ్యాక్ అంటూ హీరోయిన్లు తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అమ్మ కౌగిట్లో క్యూట్ గా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరు గుర్తుపట్టండి చూద్దాం.

ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అటు హిందీ, ఇటు తెలుగు, తమిళం భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. కెరటం చిత్రంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి అందం, అభినయం, నటనతో  వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఎవరో ఎప్పటికేనా గుర్తొచ్చిందా.

have you identified rakul preet singh in this Viral Pic
Viral Pic

ఆమె ఎవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ  వరుసపెట్టి హిందీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్. బాలీవుడ్ లో కూడా నటన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటుంది. ఇక ఇటీవల తన పుట్టినరోజు నాడు బాలీవుడ్ హీరో జాకీ భగ్ననీతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రకుల్ . అతడిని ఉద్దేశించిన లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Tags: Rakul Preet SinghTollywoodViral Pic
Previous Post

Viral Photo : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Next Post

Credit Card : క్రెడిట్ కార్డు వ‌ద్ద‌నుకుంటున్నారా.. అయితే ఇలా క్యాన్సిల్ చేయండి.. స్టెప్ బై స్టెప్ ప‌ద్ధ‌తి మీకోసం..

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
viral

Delhi Lock Down : లాక్‌డౌన్ దిశ‌గా ఢిల్లీ.. కార‌ణం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
October 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

by Shreyan Ch
July 8, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.