Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rakul Preet Singh : చిన్మయి భర్తను రకుల్ అలా పిలుస్తుందేంటీ.. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ..?

Usha Rani by Usha Rani
November 17, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rakul Preet Singh : టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్ల లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది ఈ అమ్మడు. అయితే ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెలుగులో ఎటువంటి సినిమాలు రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ కు కాస్త దూరంగా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం అందుబాటులోనే ఉంటోంది. తాజాగా రకుల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ మీడియా సంస్థ ఇచ్చిన అవార్డును తీసుకుంటూ రకుల్ మురిసిపోయింది.

దీనికి కారణమైన వారందరికీ, నా వెంటే ఉండి నన్ను ప్రోత్సహించిన వారందరికీ థాంక్స్ అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేసింది. రకుల్ వేసిన ఈ ట్వీట్ మీద రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. కంగ్రాట్స్ రకుల్ అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఇక రాహుల్ వేసిన ట్వీట్‌కు రకుల్ స్పందిస్తూ.. థాంక్యూ బడే భయ్యా (పెద్దన్న) అంటూ రెడ్ హార్ట్ సింబల్స్‌ను షేర్ చేసింది. దీనికి రాహుల్ రిప్లై ఇస్తూ హగ్గింగ్ ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి చిన్మయి భర్తను రకుల్ ఇలా బడే భయ్యా అని పిలుస్తుందన్న మాట. ఈ ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందన్న మాట.

Rakul Preet Singh called rahul ravindran brother
Rakul Preet Singh

రకుల్ పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెబుతుందన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మన్మథుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించింది. రకుల్ తెలుగులో చివరగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమా చేసిన ఈ బ్యూటీ మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తోంది. టాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా సోషల్ మీడియా వేదికగా కవ్విస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ కాస్త స్లో కావడంతో రకుల్ రెమ్యూనరేషన్ విషయంలో కాస్త సడలింపు ఇచ్చిందట. చూడాలి మరి ఈ హాట్ హీరోయిన్ ప్రయత్నాలు ఏ మేర సక్సెస్ అవుతాయో.

Tags: rahul ravindranRakul Preet Singh
Previous Post

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

Next Post

Tamannaah : కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా.. షాకైన నెటిజన్లు..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 6 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు అదుర్స్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 30, 2022

...

Read moreDetails
ఆధ్యాత్మికం

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

by editor
July 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.