Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Manchu Vishnu : మంచు ఫ్యామిలీ వార్.. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వివాదానికి కార‌ణం ఏంటి..?

Shreyan Ch by Shreyan Ch
December 4, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Manchu Vishnu : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో మంచు మాహ‌న్ బాబుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న వార‌సుడిగా మంచు విష్ణు, మంచు మోహ‌న్ బాబు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మంచు విష్ణు ప్ర‌స్తుతం మా అధ్య‌క్షుడిగా ఉండ‌గా, ఆయ‌న రీసెంట్‌గా జిన్నా చిత్రంతో ప‌ల‌క‌రించారు. ఇక మంచు మనోజ్ విష‌యానికి వ‌స్తే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు, ఇటీవ‌ల మంచు మనోజ్ త‌ర‌చు వార్తల్లోకి వచ్చాడు. ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి, మంచు మనోజ్ ఇప్ప‌టికే ఓ సారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోగా, మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

రాయలసీమకు చెందిన ఓ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని మంచు మనోజ్‌ రెండో వివాహం చేసుకోబోతున్నాడ‌ని, ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని స‌మాచారం. అయితే మంచు విష్ణు-మనోజ్ మధ్య దూరం పెరిగిన‌ట్టు తెలుస్తుంది. వారిద్దరికి మ‌ధ్య‌ మనస్పర్థలు తలెత్తాయి అంటున్నారు. దీంతో మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడట. ఇటీవల మంచు విష్ణు బర్త్ డే జరుపుకోగా, అన్నయ్యకు మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. అలాగే విష్ణు కూతుళ్ళ బర్త్ డే నేపథ్యంలో విషెష్ తెలియజేస్తూ మనోజ్ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టారు. అయితే మనోజ్ విషెస్ కి విష్ణు నుండి ఎలాంటి రిప్లై లేక‌పోవ‌డంతో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

Manchu Vishnu and manoj differences what happened
Manchu Vishnu

ప్రతి ఒక్కరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపగా,మ‌నోజ్ పోస్ట్‌కి మాత్రం స్పందించ‌లేదు. ఇక విబేధాలకు కారణం భూమా మౌనికతో మంచు మనోజ్ సన్నిహితంగా ఉండటమే అని ప్ర‌చారం జ‌రుగుతుంది. తమ‌ మాట వినకుండా మౌనికతో మంచు మ‌నోజ్ క్లోజ్‌గా ఉంటున్న నేప‌థ్యంలో కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారట. మ‌రి కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న ఈ కథనాల్లో వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంచు మనోజ్ కుటుంబంతో కలిసి ఉండటం లేదని తెలుస్తోంది. అయితే మనోజ్ గత కొన్నిరోజులుగా మరోసారి కుటుంబానికి దగ్గరయ్యే ప్రతి సినిమాలు చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.

Tags: cinema newsManchu ManojManchu VishnuTollywood
Previous Post

Hyper Aadi : సీక్రెట్‌గా పెళ్లి పీట‌లెక్కిన హైప‌ర్ ఆది..? వ‌ధువు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

Viral Photo : పావురాల గుంపు మధ్యలో ఉన్న పిల్లిని గుర్తించ‌గ‌ల‌రా..? ఒక‌సారి ట్రై చేయండి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.