Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Babar Azam : పాక్ క్రికెట‌ర్ బాబ‌ర్ ఆజంను దారుణంగా అవ‌మానించిన ఫ్యాన్స్.. వైర‌ల్ వీడియో..

editor by editor
December 13, 2022
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Babar Azam : క్రికెట్ ఫ్యాన్స్ అంటే అంతే. గెలిచిన‌ప్పుడు త‌మ దేశ ప్లేయ‌ర్లు కింగుల‌ని.. వాళ్లంత‌టి వారు లేర‌ని పొగుడుతారు. కానీ ఓడిన‌ప్పుడు మాత్రం దాన్ని క్రీడ‌గా చూడ‌రు. దారుణంగా ట్రోల్ చేస్తారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్లేయ‌ర్లు ఏ మ్యాచ్‌లోనైనా విఫ‌లం అయితే వారిపై ట్రోలింగ్ ఎక్కువ‌వుతోంది. కేవ‌లం క్రీడ‌లు మాత్రమే కాదు.. ఇత‌ర రంగానికి చెందిన సెల‌బ్రిటీలు కూడా ప్ర‌స్తుతం ట్రోలింగ్ నుంచి త‌ప్పించుకోలేక‌పోతున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో జ‌రిగే ట్రోలింగ్ ఒకెత్త‌యితే నేరుగా జ‌రిగే అవ‌మానాలు మ‌రొక ఎత్తు. సెల‌బ్రిటీ క‌నిపిస్తే చాలు.. పెద్ద‌గా అరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పాక్ క్రికెట‌ర్‌, కెప్టెన్ బాబ‌ర్ అజ‌మ్‌కు గ్రౌండ్‌లోనే చేదు అనుభ‌వం ఎదురైంది.

ప్ర‌స్తుతం పాక్ త‌న సొంత దేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగానే తాజాగా రెండో టెస్టు కూడా పూర్త‌యింది. మొద‌టి టెస్టులో ఘోర ఓట‌మి పాలైన పాక్‌కు రెండో టెస్టులో గెలిచే అవ‌కాశం వ‌చ్చింది. వికెట్ల‌ను కాపాడుకుని ఉంటే టార్గెట్‌ను సుల‌భంగా ఛేదించేవారే. కానీ వికెట్ల‌ను కోల్పోవ‌డంతో కేవ‌లం 26 ప‌రుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ఇప్ప‌టికే సిరీస్‌ను చేజిక్కించుకుంది. అయితే రెండో టెస్టులో పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగులు చేసి ఫ‌ర్వాలేద‌నిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 1 ప‌రుగు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌ను ఔట్ అయి పెవిలియ‌న్ వైపు వెళ్తున్న స‌మ‌యంలో స్టేడియంలో పక్క‌నే స్టాండ్స్‌లో ఉన్న కొంద‌రు ప్రేక్ష‌కులు త‌మ అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కారు. బాబ‌ర్ ఆజంను ట్రోల్ చేశారు.

Babar Azam insulted by Pakistan cricket fans viral video
Babar Azam

బాబ‌ర్ ఆజం స్టాండ్స్ నుంచి వెళ్తుండ‌గా.. జింబాబ‌ర్‌.. జింబాబ‌ర్‌.. అని నినాదాలు చేశారు. అవన్నీ ఆ స‌మ‌యంలో తీసిన వీడియోలో స్ప‌ష్టంగా వినిపించాయి. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఇక పాక్ త‌న మూడో టెస్ట్‌ను డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి ఆడ‌నుంది. ఈ టెస్ట్ మ్యాచ్ క‌రాచీలో జ‌రుగుతుంది. చాలా ఏళ్ల త‌రువాత సొంత దేశంలో మ్యాచ్‌ల‌ను ఆడుతున్న‌ప్ప‌టికీ పాక్ మాత్రం ప‌రాజ‌యాల బాట‌లోనే న‌డుస్తుండ‌డంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి మూడో టెస్టులో అయినా గెలిచి ప‌రువును కాపాడుకుంటుందో లేదో చూడాలి.

https://twitter.com/WintxrfellViz/status/1601891666839080960

Tags: Babar Azamcricketpakistan cricket team
Previous Post

Vastu Plants : ఇంట్లో ఈ రెండు మొక్క‌ల‌ను పెంచుకోండి.. ధ‌నం ప్ర‌వాహంలా వ‌స్తుంది..

Next Post

Waltair Veerayya : వాల్తేరు వీర‌య్య స్టోరీ లీక్.. ర‌వితేజ పాత్ర చిరంజీవి క‌న్నా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందా..?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jr NTR : యాడ్ ఫిల్మ్ చేసిన ఎన్టీఆర్.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

by Shreyan Ch
December 2, 2022

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.