Shreyan Ch – Telugu News 365

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకుని రెప్పవాల్చినంతసేపు వెంకన్నను చూస్తే చాలు తమ కష్టమంతా మరిచిపోతారు భక్తులు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు.. తమ కుటుంబ సభ్యుల కోసం, తమ బంధుమిత్రులకు పంచడానికి లడ్డూలను వెంట తీసుకెళ్లారు. అలాంటి లడ్డూ ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ తయారుచేసిన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని, పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలిసినట్లు ఆ పరీక్షలో వెల్లడైందని బోర్డ్ పేర్కొంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై హిందూ సంఘాలు, సాంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు.

తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు) కలిపినట్లు బయటపడిందని. ఈ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందాం. దీనిపై వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. దీనిపై అవసరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇది రాష్ట్రంలోని ఆలయాలు, వాటి భూములు, ఇతర ధార్మిక విధానాలకు సంబంధించిన విషయాలను వెలుగులోకి వచ్చింది అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మానికి ఏ ముప్పు వచ్చినా కలిసికట్టుగా పోరాడాలన్నారు.

The post జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..? appeared first on Telugu News 365.

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర ప్రభుత్వం వంద రోజుల పాలనను పురస్కరించుకుని ఢిల్లీలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. చంద్రబాబు వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాలని కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న జేపీ నడ్డా..ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు తిరుమల ప్రసాదంలో కల్తీ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇది ఎంత మాత్రం క్షమించరాని నేరమని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ప్రజల విశ్వాసం మీద జరిగిన దాడిగా బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. వ్యాపారం కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం దీనిపై విచారణ చేయాలని కోరారు. మ‌రోవైపు ఈ ఇష్యూపై స్పందించిన చంద్ర‌బాబు.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారు. శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు వాడారు.

Chandra Babu

అన్న ప్రసాద వితరణలోనూ నాసిరకం ముడిసరకులు వాడారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. కక్కుర్తికి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించారు. ఆధారాలు దొరికిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ విడిచిపెట్టేదిలేదు” అని సీఎం స్పష్టం చేశారు.అపవిత్ర ముడి సరకులు వాడిన విషయం ల్యాబ్ టెస్టుల్లో బయట పడింది. కక్కుర్తికి హద్దులుంటాయి.. కానీ హద్దులు దాటారు. రాజకీయ ప్రయోజనాలకు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వాడుకోవడం సరికాదు.రూ.350కి నెయ్యి వ‌స్తుందంటే ఆలోచించ‌రా.. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో బ్యారేజ్‌లోకి బోట్లు వ‌దిలారు. వీటన్నింటిని తేలుస్తాం అని చంద్ర‌బాబు పైర్ అయ్యారు.

The post Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్.. appeared first on Telugu News 365.

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు
కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన వాట‌న్నింటిని ధీటుగా ఎదుర్కొంది. కొద్దిరోజుల్లోనే ఎంత మంచి రాష్ట్రానికి చేయవచ్చో, ఎంత మంది చింతలు తీర్చవచ్చో…చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించింది. ప్రతికూలతల్లో అనుకూలతలను వెతికే నాయకత్వం ఉంటే, సంక్షోభాల్లో రెట్టింపు శక్తితో పనిచేసే నేతృత్వం లభిస్తే ఎలాంటి ఆపత్కాలాలనైనా దాటొచ్చని చాటింది. విజయవాడ వరదలను చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు, భారీ ప్యాకేజీతో బాధితులను ఆదుకున్న విధానమే దీనిని నిదర్శనం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వృద్ధుల పింఛన్లను ఒకేసారి రూ.వెయ్యి పెంచి రూ.నాలుగు వేలు చేశారు.

ఒక‌టో తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. ఆగిపోయిన అన్న క్యాంటీన్లు తొలి వంద రోజుల్లోనే రాష్ట్రమంతా తెరుచుకున్నాయి. అమరావతి, పోలవరం పూర్తి కాగలవన్న నమ్మకాన్ని ప్రజలకు కూటమి ప్రభుత్వం కలగించగలిగింది.అయితే వంద రోజుల కూటమి ప్రభుత్వంలో వెయ్యి అడుగులు వేశాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటు పడిపోయింది. ఐదేళ్లలో 3 శాతం గ్రోత్‌ రేట్‌ తగ్గింది. దీంతో బాగా వెనకబడ్డాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంది. రూ.లక్ష కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. ఈ సమయంలో అధికారంలోకి వచ్చాం. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. పవన్‌కల్యాణ్‌, మంత్రులు, కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని అన్నారు చంద్ర‌బాబు.

మూడు పార్టీల ఆలోచనలు విభిన్నమైనా ఒకటే ధ్యేయం.ఏపీ అభివృద్ధికి అంతా కలిసి ఉండాలి.ఈ పొత్తు శాశ్వతంగా ఉండాలి అని చంద్ర‌బాబు అన్నారు. అభివృద్ధితో పాటు మన నడవడిక ఆమోదయోగ్యంగా ఉండాలి. భవిష్యత్‌లో చేసేవి కూడా మనం చెప్పాలి అని చంద్రబాబు అన్నారు. ఇటీవల వచ్చిన వరదలను కూడా సవాల్‌గా తీసుకుని పనిచేశాం. పవన్‌ రూ.6కోట్లు ఇచ్చారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు. నా జీవితంలో చాలా చాలెంజ్‌లు చూశాను. ఇప్పటికే రూ.350 కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌కి వచ్చింది. అందరం కలిసి నెల జీతం విరాళంగా ఇద్దాం అంటూ చంద్ర‌బాబు ప‌లు కామెంట్స్ చేశారు.

The post మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు appeared first on Telugu News 365.

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు అతనిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జానీపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన భార్య సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త జానీ అలాంటి వాడు కాదని.. కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపింది.16 ఏళ్లప్పుడు రేప్ జరిగిందనడానికి ప్రూఫ్ ఏంటి? అంతకు ముందు చాలా షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి.

మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ అని ప్రశ్నించింది. మైనర్ గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని చెప్తున్నది. ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అని సవాల్ చేసింది. ఆమె వర్క్ చేసిన ఇతర కొరియోగ్రాఫర్స్ భార్యలు కూడా ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం జరిగిందన్న దానివి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవు అని జానీ భార్య ప్రశ్నించింది. ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి. బయటికి రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు గదా అని వెల్లడించింది. అయితే గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు తెలంగాణ ఎస్ఓటీ పోలీసులు. అనంతరం అతనిని హైదరాబాద్ తరలించారు.

ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు, అరెస్ట్ కావడంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు మంచు మనోజ్. ‘జానీ మాస్టర్ మీరు ఎంతో కష్ఠపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మీరు ఎలాంటి అడ్డంకులను అధిగమించిన ఈ స్థాయికి చేరుకున్నారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మీపై తీవ్రమైన ఆరోపణలు చూస్తుంటే.. గుండె తరుక్కుపోతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది ఒప్పో.. ఎవరిది తప్పుదో చట్టం నిర్ణయిస్తుంది. కానీ, ఒక మహిళకి సంబంధించిన కేసు విషయంలో మీరు పారిపోవడం సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని దీన్నిబట్టి తెలుస్తోంది. జానీ మాస్టర్ తప్పు చేయకపోతే న్యాయం కోసం పోరాడండి. మీరు తప్పు చేస్తే నిజం ఒప్పుకోండి.’అని పేర్కొన్నారు.

The post త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌.. appeared first on Telugu News 365.

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబుకు ధైర్యం చాలా ఉందని.. ఆయనకు భయం లేదని పవన్‌ కొనియాడారు. చంద్రబాబు ఓపిక తనను ఆశ్చర్యపరుస్తుందని.. పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే.. వైసీపీ విమర్శలు చేస్తుందని.. ఆయన చేసే మంచి పనులను గుర్తించి తాము అండగా ఉంటామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

చంద్రబాబులో భయం లేదు. అపారమైన అనుభవం ఉంది. బాబు తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు.. చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని అవమానపరిచారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు ఆయన్ని బలి చేశారు. రాజమండ్రి జైల్లో కలిసినప్పుడు ఆయన గుండె ధైర్యాన్ని చూశా. బాబులో ఆత్మస్థైర్యం ఏనాడూ దెబ్బతినలేదు. పాలన ఎలా ఉండాలో బాబు పక్కనే ఉండి నేర్చుకోవాలనుకున్నా. జైల్లో ఉన్నప్పుడు నేను సినిమా షూటింగులకు కూడా వెళ్లలేదు. షూటింగ్‌కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రానని చెప్పా. విభజన కాలం నుంచి జగన్ పాలన వరకు రాష్ట్రం నలిగిపోతూనే ఉంది. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని పవన్ తెలిపారు.

మేము పైకి మూడు వేర్వేరు పార్టీలు అయిన‌ప్ప‌టికీ, మా గుండెల్లో మోగేది ఒక‌టే చ‌ప్పుడని ప‌వ‌న్ అన్నారు.మూడు భిన్న‌మైన పార్టీల‌కి ఆత్మ ఒక్క‌టే.మూడు పార్టీలు ఏక‌తాటిపై ముందుకెళ్లి రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాల‌ని ప‌వ‌న్ ఆకాంక్షించారు. ఏపీలో పింఛన్లు పెంచేందుకు కూడా ఎంతో తర్జన భర్జన పడ్డామని.. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచామని పవన్ అన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికతతోనే ఇదంతా సాధ్యం అయ్యిందని చెప్పారు. చంద్రబాబు తనను అనునిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని.. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని చెప్పారు.

The post మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. appeared first on Telugu News 365.

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..
Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక కొద్ది రోజులుగా పార్టీ ముఖ్య‌నేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం సాగింది. ఈ క్ర‌మంలో ఆయ‌న తాజాగా. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం అవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు బాలినేని. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లు తెలిపారు.

Balineni

వైసీపీ అధినేత జగన్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. దివంగత వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డికి బాలినేని బంధువు కూడా అవుతారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012లో నాలుగుసార్లు పోటీ చేసి గెలుపొందారు. 2012లో బాలినేని శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్ధన రావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీకి అభ్యర్థి జనార్ధన రావును ఓడించారు.2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే బాలినేని శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి దక్కింది. రెండేళ్లు అటవీ, పర్యావవరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. 2023లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవి పోయింది. అప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

The post Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని.. appeared first on Telugu News 365.

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచారని ఆరోపించారు.మద్యపాన నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన ఫైర్ అయ్యారు. గతంలో మద్యం దుకాణాల్లో సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారని జగన్ పై ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర. మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం గత పాలకుల జేబుల్లోకి వెళ్లిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు మంత్రులు కొల్లు రవీంద్ర.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని వెల్లడించారు. సచివాలయంలో కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం కాగా, సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని చెప్పారు. సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారని అన్నారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారు.

నాసిరకం మద్యం తాగి చాలా మంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై సీఎం ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేసిందన్నారు. 6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశామనీ చెప్పారు. మ‌ద్యం రేట్లు భారీగా పెంచ‌డంతో చాలా మంది గంజాయికి అల‌వాటు ప‌డ్డార‌ని కొల్లు ర‌వీంద్ర అన్నారు. నాసిర‌కం మందుల‌తో ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడారంటూ కొల్లు ర‌వీంద్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

The post ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..? appeared first on Telugu News 365.

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..
ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దేవర-పార్ట్ 1’ ఒకటి కాగా, దాంతో పాటు పుష్ప‌2 కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన సినిమా అవ్వడంతో ‘దేవర’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ చకచక జరుగుతున్నాయి. యూఎస్ లో ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే వచ్చిన బజ్ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలకు ముందే మిలియన్ డాలర్ల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో దక్కించుకుంది.

ఇప్పటికే ఆ నెంబర్‌ రెండు మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాలోనూ విపరీతమైన బజ్ ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక షో లకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్‌ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇంకో పది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫీవర్‌తో ఊగిపోతున్నారు. సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల అమితాసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘బుక్ మై షో’లోనూ ‘దేవర’ ఓ రికార్డును అందుకుంది.ఈ ఏడాది బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్స్ తెచ్చుకున్న సినిమాగా ‘దేవర’ రికార్డ్ నెలకొల్పింది. బీఎంఎస్‌లో ఏకంగా 3.44 లక్షల మంది లైక్ కొట్టి, ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పటిదాకా ‘పుష్ప-2’ ఈ ఏడాది అత్యధిక ఇంట్రెస్ట్స్ తెచ్చుకున్నే సినిమాగా కొనసాగుతూ వచ్చింది. దాని ఇంట్రెస్ట్స్ 3.34 లక్షల మేర ఉన్నాయి. ఈ మధ్య ‘పుష్ప-2’ టీం కూడా ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుంది.

కానీ ఆ సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది. ‘దేవర’ రిలీజ్ దగ్గర పడడంతో దానికి ఇంట్రెస్ట్స్ పెరిగిపోయి రికార్డును సొంతం చేసుకుంది. రిలీజ్ టైంకి దీని లెక్క ఎంత ఉంటుందో కానీ.. ‘పుష్ప-2’ విడుదల సమయానికి ‘పుష్ప-2’ మళ్లీ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఆ సంగతలా ఉంచితే ‘దేవర’కు ఏపీ, తెలంగాణల్లో మిడ్ నైట్ షోలు పడబోతున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ పర్మిషన్లు వచ్చేశాయి. ఏపీ సంగతి చూడాలి. అక్కడా ఆ షోలు ఖరారైతే యుఎస్ ప్రిమియర్స్‌తో పాటుగా ఇక్కడా ఒకేసారి షోలు మొదలవుతాయన్నమాట. ఇన్ని రోజులు హైయెస్ట్ ఇంట్రెస్ట్స్ ఉన్న టాలీవుడ్ సినిమాగా పుష్ప 2 ఉంటే ఇప్పుడు దేవర దీనిని క్రాస్ చేసి ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమాగా నిలిచింది. దీనితో దేవర హవా ఆల్రెడీ ఓ రేంజ్ లో కొనసాగుతుంది.

The post పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌.. appeared first on Telugu News 365.

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్
జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌పెడుతూ వ‌స్తున్నారు. తాజాగా జ‌గన్‌ చేసిన అయిదేళ్ల పాలనే రాష్ట్రానికి పెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. రాష్ట్రానికి అనుకోని విపత్తు వచ్చిన వేళ ప్రజలను మానవత్వంతో ఆదుకోవాల్సిన విపక్ష నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అప్పుడప్పుడు బయటకు వచ్చి మేన్‌ మేడ్‌ ఫ్లడ్‌ అనడం జగన్‌కు అలవాటయిపోయిందని మండిపడ్డారు. అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోవడం కంటే మేన్‌ మేడ్‌ డిజాస్టర్‌ మరోకటి ఉండదన్నారు.

ఊహించని రీతిలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు.ఇరిగేషన్‌ ప్రాజెక్టులను కనీసం పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఇంత ఏడుపా అని ప్రశ్నించారు. జగన్‌ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్‌కు లేదని నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్‌ కల్యాణ్‌ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. పిఠాపురంలో పర్యటించిన వైఎస్‌ జగన్‌ అక్కడ కాలనీలు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని అన్నారు. ఎక్కడ కష్టమొచ్చినా జన సైనికులు ముందుంటున్నారని పేర్కొన్నారు.

లీడర్‌ అంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లా స్పందించే మనసు ఉండాలి కాని, పెద్ద జ్ఞానిలాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్‌ హడావుడి చేశారని విమర్శించారు. కాగితాలు చేతిలో పెట్టుకుని ఊగిపోతే.. షోమెన్‌ తప్ప.. లీడర్‌ అనిపించుకోలేరని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సొంత నిధులను రూ.4కోట్లు వరద ప్రభావిత పంచాయతీలకు ఇవ్వడంతో పాటు రెండు రాష్ట్రాలకు రూ.2కోట్లు అందించారని గుర్తుచేశారు. ఏలేరు ఆధునికీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే.. వర్షాలు కురిశాయి కనుక పనులు చేయలేదని జగన్‌ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే దోరణిలో మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్‌ హయాంలో బీమా సొమ్ములు ఎవరికీ ఇవ్వలేదని, క్షేత్రస్థాయిలో బీమా అందిన దాఖలాలు లేవన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అన్నారు మ‌నోహ‌ర్.

The post జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు:  నాదెండ్ల మనోహ‌ర్ appeared first on Telugu News 365.

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..
బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి పేర్లను మార్చే క్రమంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన చేయ‌డంతో దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు ఈ నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ వలస పాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఎక్స్ లో పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీవిజయపురంగా మార్చడం.. నిజంగా ఇది ప్రశంసనీయమైన చర్య.

గత వలస వారసత్వ బ్రిటీష్ పాలన ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకోవడం ఓ మంచి పరిణామం. శతాబ్ధాల పాటు దేశాన్ని తీవ్రంగా అణివేసిన వలసపాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే మీ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను మరింత గౌరవింపజేసేలా చేస్తుంది. వందల ఏళ్లపాటు ప్రాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, అటు వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేస్తూ.. భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీవిజయపురం పేరు పెట్టడమనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా మీ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

The post పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్.. appeared first on Telugu News 365.