Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. చాలా బాధ పడ్డాడు..!
Pawan Kalyan : విలక్షణ నటుడు, ఏ పాత్రలోనైన ఒదిగిపోయే సీనియర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో...













