Harish Rao : మరోసారి జగన్‌పై సెటైర్స్ వేసిన హరీష్ రావు.. పనితనం ఏ బాగోలేదంటూ సెటైర్స్
Harish Rao : తెలంగాణ, ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా మారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలోని నేతలపై విమర్శలు...













