Nara Lokesh : లోకేష్ పాదయాత్రలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా.. ఆప్యాయంగా పలకరించిన లోకేష్..
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో...