Upasana : డెలివరీకి ముందు ఉపాసన సందడి చూశారా.. భార్యని చూసి ఎగిరి గంతేసిన చరణ్..
Upasana : కొద్ది రోజుల క్రితం పదకొండో యానివర్సరీ జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్20న తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రులు...













