Raghava Lawrence : లారెన్స్ గొప్ప మనసు.. 150 మంది చిన్నారుల బాగోగులు చూసుకోనున్న రియల్ స్టార్..
Raghava Lawrence : కొందరు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోలని నిరూపించుకుంటున్నారు. వారిలో కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు కమ్ నటుడు లారెన్స్ తప్పక ఉంటారు....













