Roja : అందరూ వరదల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రోజా మాత్రం రెయిన్ డ్యాన్స్.. మండిపడ్డ సాంబశివరావు..
Roja : మిచౌంగ్ తుఫాన్ ఎంత ప్రళయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తుఫాను ప్రభావతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,...













