Chandra Babu : ఢిల్లీలో ప్రత్యక్షమైన చంద్రబాబు.. ఆయనకు ఘనస్వాగతం పలికిన ఎంపీలు..
Chandra Babu : స్కిల్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు ప్రస్తుతం హుషారుగా ఉన్నారు. ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొంతమంది పెద్దల్ని కలిశారు. ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారా...













