Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Samantha : శోభిత‌తో నిశ్చితార్థం త‌రువాత నాగ‌చైత‌న్య‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన స‌మంత‌

Shreyan Ch by Shreyan Ch
August 29, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Samantha : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. విడాకులు ఇచ్చిన ఏడాదికే.. మరో అమ్మాయితో డేటింగ్ ప్రారంభించాడు. అంతేకాదు.. ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. యంగ్ హీరోయిన్ శోభిత , చైతుల ఎంగేజ్‌మెంట్ వేడుకు కూడా ఇటీవల సైలంట్‌గా జరిగిపోయింది. అయితే స‌మంత‌, నాగ చైత‌న్య‌ల‌ పరిచయం ఏ మాయ చేశావే అనే సినిమా ద్వారా ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి మజిలీ, మనం, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్‌గా మారి అది పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఇప్పుడు చైతు శోభితతో ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి మధ్య వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. దీంతో ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేస్తారా చేయరా అనే టాక్ నడుస్తుంది.

అయితే సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్యల వివాహానికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో ఇద్దరు క్రైస్తవ వేడుకలో ప్రమాణం చేయడం చూడవచ్చు. వీడియోలో సమంత అందమైన తెల్లటి గౌను ధరించి తన ‘ప్రిన్స్ చార్మింగ్’ నాగ చైతన్య గురించి మాట్లాడుతూ అత‌ను “గొప్ప వ్యక్తి” అని అంటుంది. అత‌ను ఏదో ఒక రోజు పరిపూర్ణమైన‌ తండ్రి అవుతాడని అంటున్నారు. వివాదాలు ఎల్లప్పుడూ ప్రశాంతంగా పరిష్కరించబడతాయి మరియు నేను కన్నీళ్ల నుండి తప్పించుకోలేను. కానీ మీ వల్ల నేను మెల్లగా ఎప్పటినుంచో ఉండాలనుకునే వ్యక్తిగా మారుతున్నాను. వంద జీవితాలలో, వంద ప్రపంచాలలో నేను నిన్ను ఎన్నుకుంటాను అని స‌మంత చెప్పింది.

Samantha comments on naga chaitanya after his engagement with sobhita
Samantha

ఇక స‌మంత‌తో క‌లిసి న‌టించిన చైతూ ఆమె ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. మ‌రి శోభిత‌తో క‌లిసి న‌టిస్తారా అన్న ప్ర‌శ్న‌కి చైతూ తాజాగా స‌మాధానం చెప్పారు. సరైనా స్క్రిప్ట్ దొరికితే శోభితతో కలిసి సినిమా చేస్తారా ? అని అతడ్ని అడగ్గా.. ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏవీ లేవన్నారు నాగచైతన్య. ప్రస్తుతం తండేల్ షూటింగ్ జరుగుతోందని ఈ ఏడాది చివర్లో మూవీ విడుదల కానుంది. అయితే చైతన్య ప్రస్తుతం ఈ సినిమా షూటింగులోనే బిజీగా మారాడు. మరోవైపు పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇక స‌మంత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

Tags: samantha
Previous Post

Inaya Sulthana : వామ్మో.. ఇనయా సుల్తానా ఏంటి.. ప‌బ్లిగ్గా ఇలా చేస్తోంది..!

Next Post

Shai Hope : అచ్చం విరాట్ కోహ్లి మాదిరిగానే ఆడుతున్నాడే.. వాహ్‌.. ఏం ఆడాడు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Dhanush Sir Movie : ధ‌నుష్ సార్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 2, 2023

...

Read moreDetails
politics

Bandaru Satyanarayana : మ‌ళ్లీ రెచ్చిపోయిన బండారు.. ఈసారి ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
October 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Legend Saravanan : త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై స్పందించిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌.. ఏమ‌న్నారంటే..?

by Shreyan Ch
March 7, 2023

...

Read moreDetails
politics

Jagan And Bharati : పెళ్లిలో సంద‌డి చేసిన జ‌గ‌న్, భార‌తి.. వామ్మో వారిద్ద‌రికీ అంత క్రేజ్ ఏంటి..?

by Shreyan Ch
August 22, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.