Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Tamannaah : త్వ‌రలోనే త‌మ‌న్నా పెళ్లి.. హ‌ల్ చ‌ల్ చేస్తుందిగా..!

Shreyan Ch by Shreyan Ch
November 14, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మన్నా ఇటీవలి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది.హ్యాపీ డేస్ చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన త‌మ‌న్నా ఆ త‌ర్వాత అందం అభినయంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగుతో పాటు తమిళ్.. హిందీ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది ఈ చిన్నది. అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గింది అని చెప్పాలి.. సినిమాలు అంత‌గా చేయ‌లేక‌పోతున్న త‌మ‌న్నా వెబ్ సిరీస్‌ల‌తో సంద‌డి చేస్తుంది. అయితే ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో తమన్నాపై లవ్ అఫైర్ లాంటి రూమర్స్ రాలేదు. కానీ కొన్ని నెలల క్ర్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉంది అని వార్తలు వచ్చాయి. ఓ పార్టీలో తమన్నా, విజయ్ కిస్సింగ్ ఫొటోస్ లీక్ అవ్వగా ఈ విషయం బయటపడింది.

ఒక్క‌సారిగా వీరిద్దరి గురించి అనేక వార్త‌లు నెట్టింట హల్చ‌ల్ చేశాయి. నెట్టింట ప్రచారం త‌ర్వాత వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో షికార్లు కొట్టడంతో బాగా ట్రెండ్ అయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 ( వంటి అడల్ట్ సినిమాలో నటించి రొమాన్స్ చేయడంతో మరింత వైరల్ అయ్యారు. ఈ రూమర్స్ పై ఇద్దరూ స్పందించి.. అవును మేము ప్రేమలో ఉన్నాం, డేటింగ్ చేస్తున్నాం అని క్లారిటీ ఇస్తూ వారి ప్రేమ గురించి బయట పెట్టారు. తమన్నా విజయ్ వర్మ ప్రస్తుతం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ పెళ్లి టాపిక్ మాట్లాడలేదు. అయితే గత రెండు రోజులుగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Tamannaah soon getting married
Tamannaah

ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ అంతా కొంచెం లేట్ అయినా ప్రేమించి లేటెస్ట్ గా పెళ్లి చేసేసుకుంటున్నారు. తమన్నా కూడా ఇప్పుడు ఇదే బాటలో వెళ్లనుంది. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ చేతిలో ఉన్న సినిమాల్లో సెట్స్ మీద ఉన్నవి పూర్తి అవ్వగానే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా క‌లిసి క‌నిపించారు. ఈ ఇద్ద‌రి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Tags: tamannaah
Previous Post

Ajay Ghosh : అల్లు అర్జున్‌పై అజ‌య్ ఘోష్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..

Next Post

Anushka Sharma : 9 ఏళ్ల త‌ర్వాత బాల్ ప‌ట్టి వికెట్ తీసిన విరాట్ కోహ్లీ.. అనుష్క రియాక్ష‌న్‌కి అంద‌రు ఫిదా

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Colors Swathi : అంద‌రి ముందే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి..!

by Shreyan Ch
September 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

by Shreyan Ch
December 20, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Team India : వ‌రుస ఓట‌ముల‌తో టీమిండియాలో క‌ల‌వ‌రం.. క‌ల‌సిరాని 2022..

by Shreyan Ch
December 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.