Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Tarun : త‌రుణ్ నిహారిక‌ను పెళ్లి చేసుకోనున్నాడా.. క్లారిటీ ఇచ్చాడుగా..!

Shreyan Ch by Shreyan Ch
April 20, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Tarun : ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బాయ్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరో త‌రుణ్‌. ఆయ‌న న‌టించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించాయి. అయితే త‌రుణ్ ఇటీవ‌ల సినిమాల‌లో క‌నిపించ‌డ‌మే మానేశాడు.ఇక యువ హీరోలు వరుసపెట్టి పెళ్లి తంతు ఫినిష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తరుణ్ పెళ్లి మ్యాటర్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్ర‌మంలో ఏకంగా నిహారికను తరుణ్ పెళ్లాడబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. డివోర్స్ తీసుకున్న నిహారిక.. మళ్ళీ పెళ్ళికి రెడీ అయిందని, తరుణ్ ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ చర్చించుకొని వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేశారనే టాక్ బయటకొచ్చింది. దీంతో ఏకంగా త‌రుణ్ స్పందించాల్సి వ‌చ్చింది.

తన పెళ్లి గురించి వస్తున్న వార్త నిజం కాదు అని త‌రున్ అన్నారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా తెలియజేస్తాను. త‌న పెళ్లి విషయంలో పుకార్లు పుట్టించొద్దంటూ త‌రుణ్ కోరారు. అసలు తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు తరుణ్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ బిజినెస్ లో బిజీగా ఉన్నారు. ఆ మధ్య తరుణ్‌కి పెళ్లి చేయబోతున్నామనే కామెంట్లు చేసింది ఆయన తల్లి రోజా రమణి. ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో తరుణ్ మ్యారేజ్ ఉంటుందని చెప్పడంతో.. ఆయన పెళ్లి మ్యాటర్ పై బోలెడన్ని చర్చలు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే నిహారిక పేరు బయటకొచ్చింది.

tarun clarifies on marrying niharika konidela know what he said
Tarun

టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో చాలా సినిమాలు చేశారు. మిలీనియం మొదట్లో నువ్వే కావాలి అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బాణాలు దింపిన త‌రుణ్ అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా కూడా మారాడు . ఆ తర్వాత కూడా ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను లాంటి సినిమాలు తరుణ్‌ను ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసాయి. ఆ తర్వాతే ఈయన కెరీర్ గాడి తప్పింది. దీంతో కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.కెరీర్ మధ్యలో కొంత గ్యాప్‌ తీసుకున్న తరుణ్‌.. ఆర్తి ఆగర్వాల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. దీంతో సినిమాలపై ఫోకస్‌ చేయలేదు. దీంతో కెరీర్ కాస్త ట్రాక్ త‌ప్పింది. ఇప్పుడు ఆయ‌న సినిమాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూపుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

Tags: Tarun
Previous Post

Akshay Kumar : హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయిన అక్ష‌య్ కుమార్.. మ‌రోసారి శివుడి పాత్ర అనే స‌రికి ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్..

Next Post

Venkatesh Wife Neeraja : వెంక‌టేష్ భార్య‌ను ఎప్పుడైనా చూశారా.. ఎంత సింపుల్‌గా ఉందో..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న సినిమాలివే..!

by Shreyan Ch
December 12, 2022

...

Read moreDetails
politics

Arnab Goswami : లోకేష్‌ని ఓ ఆటాడుకున్న అర్నాబ్ గోస్వామి.. నీళ్లు న‌మిలిన‌ చంద్ర‌బాబు త‌న‌యుడు..

by Shreyan Ch
September 18, 2023

...

Read moreDetails
viral

AI Anchor : యాంక‌ర్ మాయ‌కి రియ‌ల్ యాంక‌ర్స్ ఏం స‌రిపోతారు.. తెలుగు వార్తలు చ‌దువుతున్న మ‌ర‌బొమ్మ‌..

by Shreyan Ch
July 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Pokiri : మ‌హేష్ బాబు పోకిరి సినిమాకు ఆ టైటిల్ పెట్ట‌డం వెనుక ఉన్న క‌థ ఏమిటో తెలుసా..?

by editor
April 22, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.