Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!

Aadipurush Devadutta : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా.. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకిగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో మంగళవారం గ్రాండ్‌గా నిర్వహించారు. భారీ ఎత్తున ఈ కార్యక్ర‌మానికి ప్రేక్ష‌కులు హాజ‌రు కాగా, ఆధ్యాత్మిక గురు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇందులో హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్తా..’జై శ్రీరామ్’ అనే నినాదం చేస్తూ తన స్పీచ్‌ను మొదలు పెట్టాడు. అంతేకాదు, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు గురించి తనదైన రీతిలో ఎలివేషన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపేలా మాట్లాడాడు. శివుడిని నీలకంఠుడు అంటారు. ఆయనకు నీలం రంగు అంటే అంత ఇష్టం. ఆ మహాదేవుడు సృష్టించగలడు.. నాశనం చేయగలడు. అలాగే, ఓం రౌత్ సార్ యాక్షన్, కట్ చెప్తారు. ఈయనకు కూడా శివుడిలా నీలం రంగు అంటే ఇష్టం. సినిమాలో ప్రతి ఫేం అదే రంగులో చూపించేవారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆదిపురుష్ సినిమా వెనుక త్రిమూర్తులు ఉన్నారు.

Aadipurush Devadutta interesting comments on prabhas
Aadipurush Devadutta

అందులో ఒకరు మహాదేవుడి లాంటి వారు ఓం రౌత్ సార్. ఆ తర్వాత బ్రహ్మ లాంటి వారు భూషణ్ సార్. ఇక, మిగిలిన మేమంతా మూడో అవతారం. మేమంతా కలవబట్టే ఈ సినిమా సాధ్యమైంది. దీనికి ప్రభాస్ సార్ గారు మరింత బలాన్ని ఇచ్చారు’ అంటూ తనదైన రీతిలో మాట్లాడాడు. అంతేకాదు ఈ విశ్వానికి ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు.. అలాగే ఈ ప్రపంచానికి ఒకడే డార్లింగ్.. అతడే మన ప్రభాస్ డార్లింగ్ సార్. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. మీ ఫ్యామిలీలో చేరడం హ్యాపీ. ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడి మా లక్ష్మణుడు. వీళ్లందరితో వర్క్ చేయడం అద్భుతంగా ఉంది అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago