Anasuya Bharadwaj : ఛీఛీ.. పిల్ల‌ల ముందు ఇంత దారుణంగానా..అన‌సూయ గ్లామ‌ర్ షోపై ట్రోల్స్..

Anasuya Bharadwaj : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ‌చ‌క్కని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు.విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో ఈ అమ్మ‌డికి సంబంధించి ఎంత వివాదం న‌డిచిందో మ‌నం చూశాం.

అన‌సూయ తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. అనసూయ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వేకేషన్‌కు వెళ్లింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. పొట్టి షార్ట్ ధరించిన అనసూయ తన భర్త పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసింది. వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతూ దర్శనం ఇచ్చింది. అనసూయ తడిసిన బట్టల్లో కనిపిస్తోంది. ఇక ఆమె పిల్లలు భర్త కూడా వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ హాట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. వామ్మె అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Anasuya Bharadwaj

ఇక అన‌సూయ పిల్ల‌ల ముందు అలా క‌నిపించే స‌రికి ప్ర‌తి ఒక్క‌రు మండిపడుతున్నారు. పిల్ల‌ల‌కి నువ్వు నేర్పించే సంస్కారం ఇదేనా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, అన‌సూయ తనవరకైతే తన కుటుంబం, పిల్లలు, భర్త గురించి మాట్లాడ‌తారో వారి ముందు తాను మాట్లాడతానని, అప్పుడు వాళ్లు ఈ టాపిక్ తనముందుకు తీసుకురారంది. పరిశ్రమలో మనం కొనసాగాలి.. మన ప్రయాణం సజావుగా సాగాలంటే ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంగా వ్యవహరించాలంది. భవిష్యత్తులో మనకు ఎవరివల్లనైనా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 years ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 years ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 years ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 years ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 years ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 years ago