CM Revanth Reddy : ఇప్పుడు రా జ‌గ‌న్.. సీఎం జగ‌న్ కి రేవంత్ రెడ్డి హెచ్చరిక‌

CM Revanth Reddy : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం ఏ రేంజ్‌లో రచ్చ జ‌రుగుతున్న ర‌చ్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వై నాట్ 175 ప్లస్.. 25 ఎంపీ సీట్స్.. రెండోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు.. అత్యధికంగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది. ఒకవైపు సిద్ధం సభలు, ఇంకోవైపు వ్యూహాలు రచిస్తున్న వైసీపీ అధిష్టానం, ఇన్‌చార్జ్‌ల నియామకంపై వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 17 ఎంపీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లను మార్చింది. అయితే ఆరు పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌ల నియామకంపై కసరత్తులు జరుగుతున్నాయి. విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, ఒంగోలు, నంద్యాల స్థానాల ఇన్‌ఛార్జ్‌ల కోసం అధిష్ఠానం అన్వేషణ సాగిస్తోంది. ఇన్‌ఛార్జ్‌గా నియమించే వ్యక్తి బలాబలాలు, సామాజిక సమీకరణాలు అన్నిటినీ ఇందుకోసం పరిశీలిస్తున్నారు.

కాగా.. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ హైకమాండ్‌ ఇప్పటివరకు ఆరు జాబితాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మార్పుల్లో భాగంగా 17 ఎంపీ, 64 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చారు. అయితే మరో 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటితో కడప, రాజంపేట స్థానాలను సిట్టింగ్‌లనే బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.అయితే, ఏడో జాబితా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జాబితాలో కీలక మార్పులుంటాయని.. వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. సీటు ఎవరికి దక్కుతుంది..? ఎవరికి ఈ సారి దక్కదు అనే చర్చ మొదలైంది.

CM Revanth Reddy angry comments on cm ys jagan
CM Revanth Reddy

లల పాటు వైసీపీ పాలనలో అవినీతి లేకుండా.. వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. 2019కి ముందు ప్రభుత్వం చేసే ప్రతీ పైసా ఖర్చు ప్రజల చేతుల్లోకి చేరటం అనుమానమే. ఇప్పుడు బటన్ నొక్కడం ద్వారా నేరుగా ప్రజల ఖాతాలకే వెళ్తోంది. నాన్ డీబీటీ కింద రూ.1.07 లక్షల కోట్లు ప్రజలకు చేరింది. మూలధన వ్యయం తక్కువ అని ఆరోపణలు చేశారు. ఇది పూర్తిగా అసత్యం. కాగ్ రిపోర్టుల ప్రకారం సగటున 17 వేల కోట్ల రూపాయల వ్యయం చేశాం. అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేశామని ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం 7.03 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంపై ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో బటన్‌లు లేవు, పథకాలు లేవు ఉన్నదంతా దోచుకోవటం పంచుకోవడమే’’ అని జగన్ పేర్కొన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago