Daggubati Rana : తండ్రి కాబోతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో రానా..!

Daggubati Rana : హీరోగా మాత్రమే కాదు నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. కెరీర్ మొదట్లోనే తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా సినిమా బాహుబలిలో విలన్ రోల్ చేశాడు. ఇక సినిమా సినిమాకు తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నారు రానా. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో చేసిన విరాటపర్వంతో చివరిసారి ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమాలో ఆయన నటన బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. ఇందులో రానా యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆయన పర్సనల్ విషయానికొస్తే రానా, మిహికాలు ప్రేమించుకున్నారు. వీరు 2020, ఆగస్టులో వివాహం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా రానా దగ్గుబాటి-మిహికీ బజాజ్‌ దంపతులు పేరెంట్స్‌ కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మిహికా షేర్‌చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ రాకముందే మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ నెట్టింట్లో వైరలయ్యాయి.

Daggubati Rana given clarity on his wife pregnancy
Daggubati Rana

ఇటీవలే ఆమె ఓ పాపను ఎత్తుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో పలువురు అభినందనలు కూడా తెలిపారు. అయితే తాజాగా రానా దీనిపై స్పందించాడు. గాయని కనికా కపూర్ సైతం ఈ జంటకు అభినందనలు తెలపడంంతో రానా క్లారిటీ ఇచ్చాడు. తాను తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని అన్నాడు. తన భార్య మిహిక గర్భవతి కాదని స్పష్టం చేశాడు. దీంతో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్న రూమర్లకు ముగింపు పలికాడు. పెళ్లయాక రానా, మిహిక సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తున్నారు. రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago