Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రాటేలో ఏ బెల్ట్ ఉందో తెలుసా..?

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్ర‌స్తుతం పవ‌న్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలకి టైం అడ్జస్ట్ చేస్తూ ఉండటంతో ఆయ‌న సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా వల్ల, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇది పీరియాడికల్ మూవీ కావడం, ఇందులో పవన్ బందిపోటుగా నటిస్తుండటం, ఫైట్స్ ఎక్కువగా ఉండటంతో పవన్ ఆ పాత్రకోసం రకరకాల శిక్షణలు తీసుకుంటున్నాడు.

కొన్ని రోజుల క్రితం పవన్ శిక్షణ తీసుకుంటున్న కొన్ని ఫోటోలు బయటకి రాగా , ఈ సినిమాల్లో తన కరాటే విద్యలని కూడా ప్రదర్శించాడు. హరిహర వీరమల్లు షూట్ సెట్ లో పవన్ కరాటే డ్రెస్ లో కనిపించ‌డంతో ఆ పిక్స్ వైర‌ల్ అయ్యాయి. ఈ సినిమా కోసం పవన్ మాత్రం చాలా కష్టపడుతున్నాడు. పవన్ గతంలో కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు. కొన్ని సినిమాల్లో తన కరాటే విద్యలని కూడా ప్రదర్శించిన ప‌వ‌న్ ఇప్పుడు హరిహర వీరమల్లు షూట్ సెట్ లో పవన్ కరాటే డ్రెస్ లో కనిపించ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు.

do you know Pawan Kalyan has which belt in karate
Pawan Kalyan

మార్షల్ ఆర్ట్స్‌‌లో దిట్ట అని తెలుసు. ఎన్నో సినిమాల్లో మార్షల్ ఆర్ట్ట్స్ స్టైల్ చూసి ఫ్యాన్స్ తెగ‌ మురిసిపోయారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన పవన్ కళ్యాణ్‌కు తొలూత మార్షల్ ఆర్ట్స్ అంటే అంత ఇష్టం ఉండేది కాదట. నాగబాబు కూడా చినప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని సలహా ఇస్తే అలాంటివి నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడ‌ట‌. కాలేజీలో చేరాక అక్కడి విద్యార్థులు కొంత మంది చిరంజివి మూవీస్ గురించి నెగెటివ్‌గా మాట్లాడ‌డంతో వారిని ఎలాగైనా కొట్టాలని అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ కూల్ అండ్ కామ్‌గా ముందుకు సాగుతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago