Jabardasth Judges : జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జిల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

Jabardasth Judges : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ కార్య‌క్ర‌మం వినోదాన్ని పంచ‌డంతోపాటు వివాదాల‌లో కూడా నిలుస్తుంది. ఇటీవ‌ల‌ ఈ కామెడీ షో నుంచి కొంత మంది కమెడియన్స్ కూడా బయటకు వెళ్లిపోతూ అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇలా జ‌బ‌ర్ధ‌స్త్ హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే తాజాగా జ‌బ‌ర్ధ‌స్త్ షోకి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన వారికి సంబంధించి రెమ్యున‌రేష‌న్ వివ‌రాలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జ్‌గా ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.5లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునేది అని సమాచారం. ఇక చిరంజీవి సోద‌రుడు నాగబాబు ప్ర‌తి ఎపిసోడ్‌కి రూ.3లక్షలు మాత్రమే తీసుకున్నారట. ఇక ఇప్ప‌టి జ‌డ్జి ఇంద్ర‌జ ఒక్కో ఎపిసోడ్ కు రూ.2.50లక్షలు పారితోషకంగా తీసుకుంటుందని సమాచారం. ఇక జబర్దస్త్ కి కొత్త జడ్జిగా వచ్చిన భగవాన్ కి ప్రస్తుతం ఎపిసోడ్ కు రూ. 2.50 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం.

Jabardasth Judges remuneration details will surprise you
Jabardasth Judges

ఇదిలా ఉంటే జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు గట్టిగానే అందుకుంటున్నారు అని చెప్పవచ్చు. మొదట సినిమాలో నటించిన వారు కూడా ఆ తర్వాత జబర్దస్త్ లోకి వస్తున్నారు. ఒక విధంగా సినిమాల కంటే జబర్దస్త్ ద్వారానే లాభపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 2013లో మొదలైన జబర్దస్త్ ఆ తర్వాత కంటిన్యూగా కొన్నేళ్ల వరకు కూడా టాప్ రేటింగ్ అందుకుంటూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే అందులో నుంచి కొన్నాళ్ళకు కొంతమంది సీనియర్ కమెడియన్స్ వివిధ కారణాల వలన బయటకు వెళ్లిపోయారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago