Jabardasth Prasad : జబర్ధస్త్ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది.. సేవలు చేస్తున్న భార్య, పిల్లలు.. పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..

Jabardasth Prasad : బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్నిచ్చింది. ఈ స్టేజీపై నవ్వులు పూయించిన వారు ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలోనే కొనసాగుతూ వస్తున్నారు. కొందరు మాత్రం తమ బాధలను దిగమింగి, ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. తనదైన కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్‌ ప్రసాద్‌ నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు.

కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్‌లో వాడి అందరిని నవ్వించాడు. ఎప్పుడు ఏ షోలో కనిపించినా ఫుల్ కామెడీ చేస్తూ కడుబ్బా నవ్వించే ప్రసాద్‌ను గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్‌ ప్రసాద్‌ పరిస్థితి ప్ర​స్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో ఉన్నాడు. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్‌లో కమెడియన్ జోడీ నూకరాజు ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు.

Jabardasth Prasad in poor condition help needed
Jabardasth Prasad

ప్రస్తుతం ప్రసాద్ రెండు కాళ్ళు తీవ్రంగా వాచిపోవడంతో పాటు భరించలేని నొప్పితో నరకం చూస్తున్నాడు. ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న ప్రసాద్ ను చూస్తే కన్నీళ్లు ఆగడం కష్టమనే చెప్పాలి. కదిలినా, మెదిలినా విపరీతంగా పెయిన్ వస్తుండటం బాధాకరం. దీంతో ఆయన భార్యే ప్రసాద్ ను దగ్గరుండి చూసుకుంటుంది. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో ఆర్థికసాయం కోరుతున్నారు. ఈ కష్టకాలంలో అందరి మద్దతు కావాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ప్రసాద్ కు తగిన విధంగా సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago