Jabardasth Sowmya Rao : కొత్త యాంక‌ర్ సౌమ్య రావు కూడా జ‌బ‌ర్ద‌స్త్‌కి గుడ్ బై చెప్పిన‌ట్టేనా.. అస‌లు ఏం జ‌రిగింది..?

Jabardasth Sowmya Rao : దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు బుల్లితెరపై టాప్ కామెడీ షో గా దూసుకుపోతున్న కార్య‌క్ర‌మం జబర్దస్త్ .ఈ షో ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో ఎవరు ఊహించని విధంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జబర్దస్త్ లో అనసూయ వెళ్ళిపోయిన తర్వాత కొత్త యాంక‌ర్ సౌమ్య‌రావు వ‌చ్చింది. చిన్నితెరపై ఆమె కనిపించే తీరు, సందర్భానుసార మాటలు ఆమెను పాపులర్ చేస్తున్నాయి. దీంతో క్రమంగా బుల్లితెరపై సౌమ్య ట్రెండ్ క్రియేట్ అవుతోంది.

సోషల్ మీడియాలో కూడా సౌమ్య రావు త‌న ఫాలోయింగ్ పెంచుకునేలా గేర్ వేస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది సౌమ్యరావు. రెగ్యులర్ గా గ్లామర్‌ ఫోటో షూట్లతో యూత్ మతిపోగొడుతోంది. అయితే సౌమ్య‌రావు ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకుంద‌నే వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో.. సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటుందట. జ‌బర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ హద్దులు మీరుతున్నాయని..అందుకే అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకుంద‌నే టాక్ వ‌చ్చింది.

Jabardasth Sowmya Rao reportedly getting to quit from the show
Jabardasth Sowmya Rao

ఇదే క్రమంలో కొత్తగా జబర్దస్త్ లోకి యాంకర్ సౌమ్య అడుగు పెట్ట‌గా, మూడు , నాలుగు ఎపిసోడ్స్ బాగ‌నే ఉంది. కాని ఆ త‌ర్వాత సౌమ్య సైతం హైపర్ ఆది లాంటివాళ్ల డబల్ మీనింగ్ డైలాగ్స్ కి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతున్నారట. దీంతో తాను కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ని సైతం క్యాన్సిల్ చేసుకొని సౌమ్య‌రావు జ‌బ‌ర్ధ‌స్త్ కి గుడ్ బై చెప్పింద‌ని, ఇప్పుడు మ‌రో కొత్త యాంక‌ర్ కోసం మ‌ల్లెమాల వెతుకులాట మొద‌లు పెట్టింద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది.మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago