Kangana Ranaut : రోజా ఎవ‌రో నాకు తెలియ‌దు.. కంగ‌నా ర‌నౌత్ అలా అనేసింది ఏంటి..?

Kangana Ranaut : ప్రముఖ నటిగా, ఏపీ మంత్రిగా ఉన్న రోజా గురించి తెలుగు రాష్ట్రాల వారికి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆమెకి త‌మిళ‌నాటు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ త‌న‌కు రోజా ఎవ‌రో తెలియ‌దంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ పి వాసు దర్శకత్వంలో చంద్ర‌ముఖి 2 చిత్రం చేయ‌గా, ఇందులో లారెన్స్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో చెన్నైలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చింది.

ఈ క్రమంలోనే కంగనా రనౌత్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కంగనా రనౌత్.. ఏపీ మంత్రి రోజా ఎవరో తనకు తెలియదని అన్నారు. ఏపీ మంత్రి రోజా జనసేనాని పవన్ పైన చేసిన వ్యాఖ్యలపైన కంగనా కామెంట్స్ సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమయ్యాయి. రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి, నటి రోజా చేసిన వ్యాఖ్యలను విలేకరులు కంగ‌నా ర‌నౌత్ ద‌గ్గ‌ర‌ ప్రస్తావించగా.. ”రోజా అంటే ఎవరు? అలాంటివారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేనేం మాట్లాడతానని కంగనా ప్రశ్నించారు.

Kangana Ranaut said she did not know roja
Kangana Ranaut

రోజా గురించి కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపైన రోజా ఏమ‌న్నా రియాక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక కంగ‌నా ర‌నౌత్.. తాను అసలు సిసలైన దేశ భక్తురాలినని పేర్కొన్నారు. అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. బాలీవుడ్ కాంట్రవ‌ర్షియ‌ల్ క్వీన్‌గా మారిన కంగ‌నా ర‌నౌత్.. ఎప్పుడు ఏదో ఒకవివాదంతో వార్త‌ల‌లో నిలుస్తుంటుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago