Kavya Maran : కోల్‌కతాతో ఐపీఎల్ ఫైన‌ల్‌లో చిత్తుగా ఓడిన త‌రువాత ప్లేయ‌ర్ల‌తో కావ్య మార‌న్ ఏం చెప్పిందో చూడండి..!

Kavya Maran : ఈ సారి అద్భుత‌మైన ఆట‌తీరు క‌న‌బ‌ర‌చిన ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు ఫైన‌ల్‌లో చ‌తికిల‌ప‌డ్డారు. బ్యాట్స్‌మెన్ అంతా వెంట‌వెంట‌నే క్యూ క‌ట్ట‌డంతో హైద‌రాబాద్ జ‌ట్టు ఎక్కువ ప‌రుగులు చేయ‌లేక‌పోయింది.ఆఖరి మజిలీ దగ్గర తడబడి ట్రోఫీకి దూరమైంది. ఈ సీజన్‌కు ముందుగానే వనిందు హసరంగాను కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్.. పవర్‌ప్లే హార్డ్ హిట్టింగ్‌తో ప్రత్యర్ధులను హడలెత్తించింది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్ చూపించిన కేకేఆర్ మాదిరిగానే.. స‌న్‌రైజ‌ర్స్ కూడా సేమ్ టీంతో ఐపీఎల్ 2025కి వెళ్లాలని యోచిస్తోంది. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ఓడి.. టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఆ టీమ్.. కో-ఓనర్ కావ్య మారన్ ప్రశంసల జల్లు కురిపించారు.

మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లతో నిరాశగా కనిపించిన కావ్య.. ఆ తర్వాత తేరుకొని, ఎస్ఆర్‌హెచ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లారు. ఆటగాళ్లను ప్రశంసించారు. దురదృష్టవశాత్తు తృటిలో టైటిల్ చేజారినా.. తాము తల ఎత్తుకునేలా చేశారని ఆటగాళ్లను కొనియాడారు. ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియాలో పంచుకుంది. గయ్స్.. మీరు మేం తల ఎత్తుకునేలా చేశారు. ఈ విషయాన్ని చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చా. నిజంగా మీరు టీ20 క్రికెట్ ఎలా ఆడాలి అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పారు.

Kavya Maran see what she said after losing final ipl 2024 with kkr
Kavya Maran

ప్రతి ఒక్కరూ మన గురించి మాట్లాడుకునేలా.. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసేలా ప్రదర్శన చేశారు. దురదృష్టవశాత్తూ ఈ రోజు మనం అనుకున్నది జరగలేదు. కానీ, మీరు మాత్రం ఈ సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. అందరీకి ధన్యవాదాలు’ అని కావ్య మారన్ అన్నారు. కావ్య మారన్ జట్టు ఆటగాళ్లతో మాట్లాడిన తీరు, ఓటమితో బాధలో ఉన్నప్పటికీ.. నిరాశతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆటగాళ్లను తన పవర్ ఫుల్ స్పీచ్ తో ఉత్సాహపర్చిన తీరును చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago