Kiraak RP Nellore Chepala Pulusu : ఇదేందిది.. నెల రోజుల‌కే చేప‌ల పులుసు దుకాణం మూసేసిన కిరాక్ ఆర్పీ.. కార‌ణం ఏమిటి.. ?

Kiraak RP Nellore Chepala Pulusu : నెల్లూరు చేప‌ల పులుసు రుచి చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు అనుకుంటూ ఉంటారు. అయితే అంద‌రు నెల్లూరుకి వెళ్లి అక్క‌డ రుచిక‌ర‌మైన చేప‌ల పులుసు రుచి చూడ‌లేరు. అయితే అలాంటి టేస్ట్ మాత్రం దొరికితే ఏ మాత్రం వ‌దులుకోరు. హైదరాబాద్‌లో కిరాక్ ఆర్పీ పెట్టిన నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్. ఇక్కడ చేపల పులుసు కొనుక్కునేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాళ్లందరికీ ఐటెమ్స్ అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పుకొచ్చారు కిరాక్ ఆర్పీ.

గత ఏడాది చివర్లో కూకట్ పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట ఓ కర్రీ పాయింట్‌ని కిరాక్ ఆర్పీ స్టార్ చేశాడు. కిరాక్ ఆర్పీ స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడి నుంచి ప్రత్యేకంగా చేపల్ని తెప్పించి.. నెల్లూరు స్టయిల్‌లో చేపల పులుసుని తయారు చేయించాడు. మీడియానుంచి కూడా పబ్లిసిటీ దొరకడంతో రోజుల వ్యవధిలోనే ఆ కర్రీ పాయింట్ క్లిక్ అయ్యి రూ. లక్షల్లో బిజినెస్ జరిగింది. వీకెండ్స్‌లో ఆ కర్రీ పాయింట్‌‌కి వచ్చే వాహనదారులతో ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ కూడా అయిందంటే అక్క‌డ ప‌రిస్థితి ఎంత‌లా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

Kiraak RP Nellore Chepala Pulusu he closed his hotel what is the reason
Kiraak RP Nellore Chepala Pulusu

కస్టమర్ల తాకిడి తట్టుకోలేక.. ఏకంగా మూడు రోజుల పాటు షాప్ మూసేసి.. మ్యాన్ పవర్ కోసం నెల్లూరుకి వచ్చేశారు ఆర్పీ. నెల్లూరులో చేపల పులుసు వండే వారితో పాటు హోటల్‌లో పని చేసే వాళ్ల కోసం వేట ప్రారబించారు. చేపల పులుసు అద్భుతంగా చేసే వారికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు వారిని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని భరోసా ఇస్తున్నారు ఆర్పీ. నెల్లూరు మహిళలు చేపలు కడిగే పద్ధతితో పాటు కట్టెల పొయ్యి వాడటం, చేపల పులుసు చేయడం త‌న హోట‌ల్ ప్రత్యేకం అంటున్నారు. నెల్లూరులో ఉన్న వంటమాస్టర్లు, వర్కర్లను హైదరాబాద్ తీసుకొస్తామంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago