KTR Son Himanshu : మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. స్లిమ్ గా మారిపోయాడుగా.. ఫొటో వైర‌ల్‌..

KTR Son Himanshu : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కుమారుడు హిమాన్షు రావుపై ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా హిమాన్షు బాగా బరువు ఉండడంతో అతనిపై ఎంతో మంది ఇన్‌డైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కామెంట్స్‌ చేశారు. అతన్ని చాలా మంది విమర్శిస్తూ ట్రోల్స్‌ కూడా చేశారు. అయితే హిమాన్షు మాత్రం వాటిని లైట్‌ తీసుకున్నాడు. సాధారణంగా హిమాన్షు బయట ఎక్కువగా కనిపించడు. కానీ లేటెస్ట్‌గా బయటకు వచ్చిన అతని ఫొటోలు మాత్రం వైరల్‌ అవుతున్నాయి.

హిమాన్షుకు చెందిన లేటెస్ట్‌ ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ ఫొటోలను చూసిన చాలా మంది గతంలో తాము చూసిన ఆ హిమాన్షుయేనా ఇలా మారిపోయాడు. ఇంతగా ఎలా చేంజ్‌ అయ్యాడు.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా హిమాన్షు ఓ మ్యూజికల్‌ ప్రోగ్రామ్‌లో ఇలా స్లిమ్‌గా కనిపించి అలరించాడు. దీంతో అతని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

minister KTR Son Himanshu changed a lot see how is he now
KTR Son Himanshu

అయితే హిమాన్షు గతంలో అనేక మార్లు బాడీ షేమింగ్‌ ను ఎదుర్కొన్నాడు. అతనిపై చాలా మంది కామెంట్లు చేశారు. దీంతో మంత్రి కేటీఆర్‌ కూడా తన కుమారుడి బరువు వల్ల ఆవేదన చెందారు. ఆయన విమర్శకులకు సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు హిమాన్షు పూర్తిగా మారిపోయాడు. కనుక కేటీఆర్‌ కాస్త గర్వంగా ఫీలవుతారని చెప్పవచ్చు.

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago