Pawan Kalyan : ఎట్ట‌కేల‌కు తాను ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందీ చెప్పేసిన ప‌వ‌న్‌.. రోజుకు ఎంతంటే..?

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ పాల్గొని, కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా త‌న రెమ్యున‌రేష‌న్ కూడా చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు రూ. 1,000 కోట్లు ఆఫర్‌ చేశారని కొందరు దుష్ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే చెప్పతో కొడతానని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు.

తాను, 20 రోజులు సినిమా చేస్తే.. రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్లు వస్తాయని.. తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు. ప్రస్తుతం రోజుకు 2 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట పవర్ స్టార్. అలాంటప్పుడు నాకు అమ్ముడు పోవల్సిన అవసరం ఏంటీ..? రాజకీయంగా మాటలు పడాల్సి అసవరం నాకు ఏంటీ..? ప్రజలకు మంచి చేయడానికి వచ్చాను. ఇవే నేను వ‌ద్దు అనుకుంటే సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉండేవాడిని క‌దా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం తమిళ మూవీ వినోదయ సితం రీమేక్ లో నటిస్తున్నారు పవర్ స్టార్.

Pawan Kalyan finally told how much remuneration he is taking
Pawan Kalyan

తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా, ఈసినిమాకు పవర్ స్టార్ 44 కోట్లు తీసుకున్నట్టు ఆయన మాటల ద్వారా అర్ధ‌మైంది. ఇక ఈసినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చాలా కాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెండింగ్ లో ఉంది. ఈ సినిమాలతో పాటు క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కాగా, రాష్ట్రంలో అకాల మరణం చెందిన 47 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పవన్‌ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago